Home / International Yoga Day
AP CM Chandrababu: యోగా డే నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యోగా డేను ఘనంగా నిర్వహించడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారని చెప్పారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మికవేత్త బాబా రామ్‌దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని రామ్‌దేవ్‌ను కోరారు. ఏపీలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఆగస్టు 15లోగా అన్ని సేవలను […]
Youngsters Arrested Due To Inappropriate Posts In Social Media: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత పోస్టులు చేసిన ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వేదికగా జరిగిన యోగా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన పలువురిపై జనసేన నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు కేసు నమోదు […]
PM Modi Key Statements About 1th International Yoga Day Guinness World Record: ఈనెల 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో విశాఖ తీరాన ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్రపై గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు చేసిన పోస్ట్‌పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘వైజాగ్‌లో జరిగిన యోగాంధ్ర అందరినీ ఒక్కతాటిపై […]
PM Modi, CM Chandrababu Participate in Yoga Andhra: విశాఖలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. యోగాంధ్ర ద్వారా చరిత్ర సృష్టించామన్నారు. కార్యక్రమానికి ప్రకృతి, వరుణ దేవుడు కరుణించాడన్నారు. యోగాంధ్రలో పాల్గొనేందుకు దాదాపు 3.3 లక్షల మంది వచ్చారని తెలిపారు. తొలిసారి రెండు గిన్నిస్ రికార్డులు […]
International Yoga Day 2025: యోగా.. అందరి జీవితాల్లో ఓ భాగంగా మారింది. దీంతో యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్లు జిమ్ వద్దకు వెళ్లలేరు. అందుకే వారికి ఈ యోగా మంచి ప్రత్యామ్నాయమని అంటున్నారు. అయితే ఈ యోగా చేసేందుకు పరిమితులు ఉన్నాయి. అతిగా చేస్తే ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగాను ఎప్పుడు చేయాలనే విషయాలను నిపుణులు వివరిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలో ముందుగా వార్మప్ […]
PM Modi Arrive To Visakhapatanam Today: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ భువనేశ్వర్ కు ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్ కు వెళ్తారు. రాత్రికి ఈస్ట్ నేవీ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. కాగా ప్రధాని మోదీకి.. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలకనున్నారు. […]
PM Modi to visit three state on June 20 and 21 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20, 21 తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఏపీలో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. బీహార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఒడిశాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రధాని హాజరవుతున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ […]
International Yoga Day 2025 in Visakhapatnam: అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం విశాఖ రెడీ అవుతోంది. ఈ మేరకు యోగాంధ్ర 2025 వేడుకులకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొననున్నారు. మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. కాగా యోగా డే వేడుకలకు ప్రధాని […]
PM Modi Releases letter with Yoga Day Message: ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముఖ్యంగా గ్రామీణ ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను ప్రధాని మోదీ విడుదల చేశారు. ‘యోగా.. ఒక భూమి, ఒక ఆరోగ్యం’.. ఈ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సం ఘనంగా జరుపుకోనున్నామని […]
CM Chandrababu Visits Visakhapatnam Today: ఏపీ సీఎం చంద్రబాబు నేడు విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుని.. పార్క్ హోటల్ వరకు అంతర్జాతీయ యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను సీఎం పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లను […]