Home / International Yoga Day
PM Modi Visits Vizag on International Yoga Day: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 21న విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 20న సాయంత్రం భువనేశ్వర్ నుంచి విశాఖకు ప్రధాని చేరుకోనున్నారు. తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. ఈనెల 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 గంటల వరకు […]
AP: జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంబంధించి.. నేటి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. నెలరోజులపాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తామని జూన్ 21న విశాఖ బీచ్ లో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో […]
CM Chandrababu: జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ యోగా డేపై ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. యోగా డేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రధాని వస్తున్న కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు.. రాష్ట్రంలో అభ్యాసానికి ఇది నాంది కావాలన్నారు. కాగా “యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్” ను ఈ ఏడాది యోగా డే థీమ్ గా తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరినీ యోగా డే లో భాగస్వాములను చేయాలని.. కనీసం 2 […]