Home / International News
Petrol Price: పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రభావంగా.. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై హఠాత్తుగా 35 రూపాయలను పెంచేశారు. దీంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత ముదురుతున్నాయి.
Terror Attack: పాకిస్థాన్ లో జరిగిన అత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న జరిగిన ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య.. ప్రస్తుతం 93 కు చేరింది.
Pakistan Blast: పాకిస్థాన్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 28 మంది మృతి చెందారు. మరో 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
The Last Of Us: ది లాస్ట్ ఆఫ్ అస్.. ప్రపంచవ్యాప్తంగా మానవజాతిని ఆకర్షిస్తున్న టీవి షో. ఇందులో మానవులను నరమాంస భక్షక "జాంబీస్"గా మార్చే ఫంగల్ ఇన్ ఫెక్షన్ ను ఇది చూపిస్తుంది. ఇది మెదడును నియంత్రించే ఫంగల్ ఇన్ఫెక్షన్. కానీ ఇందులో చూపించిన మాదిరిగానే.. మానవులు కూడా జాంబీస్ గా మారుతారా అనే ప్రశ్న తలెత్తుతుంది.
Philippines: ఉల్లి ధర ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు ఉల్లిధర.. రూపాయికి పడిపోతే.. మరికొన్ని సార్లు వీటి ధర ఆకాశాన్ని తాకుతుంది. కానీ ఓ దేశంలో మాత్రం ఉల్లిధర ఆకాశాన్నితాకుతుంది.
Jerusalem: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ప్రార్థన స్థలాలు.. మందిరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. జెరూసలేంలోని ప్రార్థనా మందిరంలో శుక్రవారం రాత్రి ఉగ్రదాడి జరిగింది. ఇందులో కనీసం 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులతో హత్య చేయించడానికి.. ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తనను హత్య చేసేందుకు.. ఉగ్రవాద సంస్థకు భారీగా నగదు అందించినట్లు మీడియాకు వెల్లడించారు.
టీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విటర్ , ఫేస్ బుక్ వంటి అగ్ర కంపెనీలతో పాటు
అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో సుష్మా స్వరాజ్‌పై చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొట్టిపారేశారు.తన ప్రత్యర్థి సుష్మా స్వరాజ్‌ను ముఖ్యమైన రాజకీయ నేతగా తాను ఎప్పుడూ చూడలేదని మైక్ పాంపియో చెప్పడాన్ని జైశంకర్ తప్పుబట్టారు.
:న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం చేశారు.ఆర్డెర్న్ రాజీనామాను ఆమోదించిన తర్వాత, న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ సిండి కిరో బుధవారం ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు.