Home / Indiramma Abhayahastham
Nine Essential Items to Be Distributed via Indiramma Abhayahastham to Telangana Ration Card Holders: కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు సన్నబియ్యం అందించేందుకు మరో కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి రేషన్ కార్డుపై సన్నబియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు అందించనుంది. ఇందులో భాగంగానే ‘ఇందిరమ్మ అభయహస్తం’ కింద 9 రకాల వస్తువులను అందించేలా మరో […]