Home / illegal immigration
Donal Trump Bumper Offer to Illegal Immigrants: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై జులుం విదిలిస్తోంది. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ అక్రమ వలస దారులపై ఫోకస్ పెట్టి వారి పట్ల కఠినంగా వ్యవహిరిస్తున్నారు. పలు దేశాలకు చెందిన వందలాది మంది అక్రమ వలసదారులను ఆమెరికా నుంచి తిరిగి పంపిస్తున్నారు. దీంతో అమెరికాకు అక్రమంగా వెళ్లిన వారంత బిగ్గుబిగ్గుమంటు జీవిస్తున్నారు. ఎప్పుడెప్పుడు అధికారులకు చిక్కుతామో, తిరిగి స్వదేశానికి వెళ్లాల్సిందేనా? […]