Home / ICC
ICC Rankings: ఐసీసీ తాజాగా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇందులో టాప్ 5 లో ఇద్దరు భారత బౌలర్లు చోటు సంపాదించుకున్నారు. ఈ ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు.
Icc Rankings: ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
టీమ్ఇండియా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ కు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గత రెండు సిరీస్ ల నుంచి సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్న గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’(జనవరి 2023) గా ఎంపికయ్యాడు.
నాగపూర్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుుల తేడాతో విజయం సాధించింది. 5 నెలల విరామం తర్వాత నాగ్ పూర్ టెస్ట్ లో పునరాగమం చేశాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన షిప్ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్ తేదీ ఖరారు అయింది.
ICC T20 Team: టీ20లో అత్యుత్తమ ఆటగాళ్లతో రూపొందించిన జాబితాను ఐసీసీ ప్రకటించింది. 2022లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. 11 మంది సభ్యుల గల జాబితాలో ఇండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు స్థానం సంపాదించుకున్నారు. గతేడాది టీ20లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్ల జాబితా విడుదలైంది. 2022కి సంబంధించి అత్యుత్తమ పురుషుల టీ20-2022 జట్టు పేరుతో ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జట్టులో టీమిండియా […]
India Rank: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భారత్ మెుదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ మరింత మెరుగైంది. న్యూజిలాండ్ (New Zealand)తో జరిగే చివరి మ్యాచ్ లో విజయం సాధిస్తే.. వన్డే ర్యాంకిగ్స్ లో మనం మెుదటి స్థానానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 113 […]
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు, న్యాయవాది, గ్రెగ్ బార్‌క్లే నూతన ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డు గ్రెగ్‌ని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈయన ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికవ్వడం వరుసగా ఇది రెండోసారి.
భారత క్రికెటర్లు అత్యద్భుత రికార్డులు నెలకొల్పుతు ఉంటారు. ఈ నేపథ్యంలోనే జోరుమీదున్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్ కొట్టేశాడు. టీమిండియా యంగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నూతన రికార్డ్ సృష్టించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్-1 ర్యాంక్ దక్కించుకున్నాడు.
క్రికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు స్లో ఓవర్ రేట్ పెద్ద ఇబ్బందిగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే దీని నుంచి తప్పించుకోవడానికి ఆసిస్ జట్టు ఓ సరికొత్త ప్లాన్ అమలుచేసింది. మరి అదేంటో తెలుసుకుందాం.