Home / Hyderabad
భారత్, న్యూజిలాండ్ ( IND vs NZ) వన్డే సిరీస్ కు రంగం సద్ధమవుతోంది. టీంఇండియా న్యూజిలాండ్ తో 3 వన్డేలు, 3 టీ20 లు ఆడనుంది. సిరీస్ లో భాగంగా ఈ నెల 18 న తొలి మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’(Veera Simha Reddy). కాగా ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం కోసం నందమూరి కుటుంబం వారి సెంటిమెంట్ థియేటర్ అయిన హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో సందడి చేశారు.
సాధారణంగా మందుబాబులు మద్యాన్ని అమృతంగా పరిగణిస్తారు. తమ కష్టాన్ని మరిచిపోయి సాంత్వన పొందేందుకు దీనిని అలవాటు చేసుకుంటారు.
హైదరాబాద్ లో ఓ విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని ఎత్తుకెల్లారంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాడు. వినడానికి, చదవడానికి కూడా ఆశ్చర్యంగా ఉన్న ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల కాలంలో వన్యప్రాణులు జనవశంలోకి వస్తున్న ఘటనలు మనం గమనించవచ్చు. పులులు, ఏనుగులు వంటివి ప్రజల నివసిస్తున్న ప్రదేశాలకు రావడం చూశాం... ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి మొసళ్ళు కూడా చేరాయి.
:ఈనెల 19న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో సభలో పాల్గొననున్నారు.
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న షూటింగ్ లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో చిత్ర యూనిట్ రోహిత్ శెట్టిని వెంటనే ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించింది.
హైదరాబాద్‌లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రెండు గంటల వ్యవధిలోనే ఆరు చోట్ల స్నాచింగ్‌కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా యూనివర్సిటీ, రాంగోపాల్ పేట్ సహా మొత్తం ఆరు చోట్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
నూతన సంవత్సర వేడుకలకు ప్రపంచమంతా సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో ఇసెలబ్రేషన్స్ జరుపుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంఎంటీఎస్, హైదరాబాద్ మెట్రో ఎక్కువ సర్వీసులను తిప్పనున్నాయి
తెలంగాణ సర్కార్ ఇంటర్మీడియట్ అర్హతతోనే ఐటీలో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది.