Home / Healthy Food
చిన్నప్పుడు చట్నీలు బాగా ఇష్టంగా తినే వాళ్ళం. కానీ ఇప్పుడు తినడం లేదు. టెక్నాలజీ మారిపోయే సరికి చట్నీలు తింటే వేడి చేస్తుందని ఎక్కువ తినడం లేదు. పుదీనా చట్నీ వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని అందరూ తినవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మనలో చాలమంది మొక్కజొన్న కంకులను ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. మొక్కజొన్న కంకులను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో, మన ఎముకలను బలోపేతం చేయడంలో మరియు హార్మోన్లను నియంత్రించడంలో విటమిన్లు మరియు మినరల్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి శరీర పనితీరుకు ముఖ్యమైనవి. నేటి అత్యంత పోటీతత్వ ఆరోగ్య సంరక్షణ ప్రపంచంలో, మార్కెట్లో టాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ రూపంలో ఓరల్ సప్లిమెంట్లు ఉన్నాయి.