Home / Governor Tamilisai
తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సై కు మధ్య వైరం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.
Kcr vs Tamilisai: రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. మెున్నటి వరకు అధికార ప్రభుత్వం- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.
Governor Tamilisai: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్(BRS meeting) భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ విపక్ష నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు బీజేపీపై పలు విమర్శలు చేశారు. అదేవిధంగా బీజేపీ చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలుగా […]
ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిపై మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ వాళ్లు దాడి చేసినపుడు ఎక్కడికి పోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం చదివిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. యూనివర్శిటీ బిల్లులను ఆపే హక్కు గవర్నర్ కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
నటుడు అలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ని కలిశారు. వివాహ ఆహ్వాన పత్రిక ప్రతిని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి అందిస్తూ స్వయంగా వివాహానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
రాజ్ భవన్ - ప్రగతి భవన్ ల మద్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తెరాస ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో రాజ్యాంగం, పరిపాలన వ్యవస్ధల్లో ఏర్పడిన జాప్యం కారణంగా సామాన్య ప్రజలు సతమతమౌతున్నారు. అసెంబ్లీ నుండి రాజ్ భవన్ కార్యాలయంకు చేరిన పరిపాలన బిల్లుల ప్రక్రియ గవర్నర్ ఆమోద ముద్ర దగ్గర ఆగిపోయాయి.
తెలంగాణలో ప్రభుత్వానికి-గవర్నర్ కు మద్య దూరం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో ప్రజా జీవితంతో ముడిపడిన కీలక బిల్లులు రాజ్ భవన్ కార్యాలయంలో టేబుల్ కే పరిమితమైనాయి. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఏకంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి లేఖ రాశారు.
రాజకీయాలు రాజకీయాలే. ప్రభుత్వం ప్రభుత్వమే. ఇది మరిస్తే ఎవరికైనా పరాభవం తప్పదు. వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్నారని పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ సీఎం కేసిఆర్ రాజ్యాంగ బద్ధ వ్యవస్ధలను అగౌరపరుస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు.