Home / Gold Cards
Gold Card : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలల ప్రాజెక్టు అయిన గోల్డ్కార్డ్ త్వరలో విక్రయాలకు సిద్ధం కానుంది. ఈ విషయాన్ని ఆ వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ ప్రకటించారు. మరోవైపు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ సారథి ఎలాన్ మస్క్ గోల్డ్ కార్డ్ తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సంపన్న వలసదారులకు దీనిని విక్రయించేలా ప్రత్యేక వ్యవస్థను నిర్మిస్తున్నారు. మస్క్ బృందంలోని ఇంజినీర్లు కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్కు సంబంధించిన కీలక ప్రక్రియను తయారు […]
Gold Cards : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. 5 మిలియన్ డాలర్లు (సుమారు 44 కోట్లు) చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డుకు అమెరికాలో భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజుల్లోనే 1,000 గోల్డ్ కార్డులు విక్రయం.. ఒక్కరోజుల్లోనే 1,000 గోల్డ్ కార్డులు […]