Home / Gold and silver prices
Gold And Silver Price: గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న జూన్ 3న బంగారం ధరలు భారీగా తగ్గి ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి.
Gold And Silver Prices: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. దిగివచ్చిన పసిడి ధరలు. ఒక్కరోజుకే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గడం గోల్డ్ ప్రియులకు చాలా ఊరటను కలిగిస్తుందనే చెప్పాలి.
బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల బంగారం కొనుగోళ్లు భారీగానే సాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్లలో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు పసిడిని కొనే ఆలోచన చెయ్యాలంటేనే అమ్మో అంటూ బెంబేలెత్తిపోతున్నారు. మరి తాజాగా దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం మీద రూ. 280 ధర పెరిగింది.
ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతుంటుంది. మరి ఈ రోజు అంటే మే 4 గురువారం దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఇటీవల బంగారం, వెండి ధరలను గమనిస్తే పైపైకి పోతూనే ఉంటున్నాయ్ తప్ప కిందికి రావడం లేదు. ఈ క్రమంలో బులియన్ మార్కెట్‌లో తాజాగా.. పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (ఏప్రిల్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,650 లు ఉండగా..
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం మనం గమనించవచ్చు. కాగా తాజాగా మన దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ముఖ్యమైన సిటీల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం అంటే ఇష్టపడని ఆడవారంటూ ఉండరు. ఆభరణాలతో అలంకరణ అనేది హిందూ సంప్రదాయంలో ఒక భాగంగా మారింది. అందుకే చాలా మంది తమ వద్ద ఎంతో కొంత బంగారం ఉండాలి భావిస్తుంటారు.
బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ భారతీయ స్త్రీలకు ఆభరణాలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వృద్ధిలో ఉన్నాయి. దానితో గోల్డ్ సిల్వర్ ధరలు పెరిగాయి. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.