Home / Gold and silver prices
ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు ( మార్చి 29) పసిడి, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట లభించింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.54,500 లుగా ఉండగా..
ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మళ్లించడంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది.
దేశంలో బంగారం ధరలు గురువారం స్పల్పంగా పెరిగాయి. బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.
గత కొంతకాలంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలు శుక్రవారం దిగి వచ్చాయి. మరో వైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. దాదాపు 58 వేలకు వెళ్లిన బంగారం ధర ఇపుడు 56 వేల దిగువకు వచ్చింది.