Home / Education
EPFO Jobs: పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. న్యూ దిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
TSPSC Exams: ప్రశ్నపత్రాల లీకేజీతో పలు పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే షెడ్యూలు చేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశముంది.
ఉన్నత విద్యను కోసం భారత్ నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు యూరప్ దేశాలకూ ఇండియన్ స్టూడెంట్స్ క్యూ కడుతున్నారు.
GDS Results: దేశవ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో 40,889 ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి మొదటి జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది.
TSPSC: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. ఇది వరకే రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-3 నోటిఫికేషన్ ఇది వరకే విడుదల కాగా.. దానికి సంబంధించి మరో తాజా అప్ డేట్ వచ్చింది. గ్రూప్ 3 కి సంబంధించి ఉద్యోగాలను పెంచుతూ వెట్ నోట్ ను టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది.
Postal jobs: తపాలా శాఖలో 40 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక చేసే ఈ ఉద్యోగాల కోసం చేసిన దరఖాస్తులను సవరించుకొనేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19వరకు అవకాశం కల్పించారు.
CUET UG: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ చదివాలన్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా.. దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందవచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను.. యూజీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది.
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్ టైటిల్ మెంట్ పాయింట్ల ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలకు సీనియారిటీ జాబితా , పదోన్నతుల కోసం తాత్కాలిక సీనియారిటీ జాబితాలను మంగళవారం విడుదల కావాల్సిఉంది.
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరం ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ 2023 మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
TSPSC Group 4: తెలంగాణలో కొలువుల జాతర మెుదలైంది. దానికి తగినట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఒక్కొక్కటిగా పరీక్ష తేదీలను టీఎస్పీఎస్పీ ప్రకటిస్తు వస్తుంది. తాజాగా గ్రూప్ -4 కు సంబంధించిన పరీక్ష తేదీని కమిషన్ ప్రకటించింది.