Home / Dil Raju
Tholiprema Re Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లోని సూపర్ హిట్ చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమా ఎప్పటికీ ఓ ఎవర్ గ్రీన్ మూవీ అనే చెప్పాలి. టాలీవుడ్ పై ఈ సినిమా చూపించిన ప్రభంజనం అలాంటిది మరి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్న డార్లింగ్ త్వరలోనే అభిమానులను ఫుల్ జోష్ చెయ్యనున్నారు. అంతేకాదు, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో అభిమానుల్లో అంచనాలు కూడా భారీ లెవెల్లోనే ఉన్నాయి.
ప్రముఖ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం. తెలంగాణ పల్లె జీవితాలను, మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా చిన్న చిత్రంగా రిలీజ్ అయినప్పటికీ.. పెద్ద రేంజ్ లో హిట్ సాధించింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించగా..
Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వేణు టిల్లు దర్శకత్వంలో వచ్చిన బలగం అనే సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ బాగా తెలిసిందే. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ ల జాబితాలో ఇతను కూడా ఉన్నాడు. అయితే దిల్ రాజు మొదటిగా డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతలలో ఆయన కూడా ఒకరు. దాదాపు స్టార్ హీరోలు అందరితో సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వారసుడు మూవీని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా చేస్తుంది. ప్రస్తుతం […]
Varasudu Movie : దళపతి ” విజయ్ ” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాగా స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువయ్యాడు. ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ” వారసుడు ” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ […]
మళ్ళీ రావా’, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’.
సంక్రాంతికి తెలుగునాట తమిళ డబ్బింగ్ చిత్రాలను విడుదల చేయకూడదని తెలుగు సినిమాలకు ధియేటర్లు కేటాయించాలని తెలుగు నిర్మాతల మండలి ఒక ప్రకటన విడుదల చేసింది.