Home / Dil Raju
Dil Raju to Apologises to Telangana People: తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు దిల్ రాజు వీడియో రిలీజ్ చేశారు. నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశాం. నిజామాబాద్‌లో ఈవెంట్ పెట్టడం ఫస్ట్‌టైం. ఫిదా మూవీ సక్సెస్ మీట్ పెట్టాం, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చేశాం. నిజాబాద్తో నాకు ఉన్న అనుబంధం అలాంటి. […]
Game Changer Ticket Rates: నిర్మాత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మించిన ఈచిత్రం జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంతో తెలంగాణ మూవీ టికెట్ రేట్ల పెంపు విషయంలో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని […]
Dil Raju Meets Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నిర్మాత, టీఎస్ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సోమవారం పవన్‌ను కలిశారు. ఆయన నిర్మించిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ టికెట్ రేట్ల పెంపుతో పాటు విజయవాడ నిర్మించే ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఆయనతో చర్చించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయనను ఆహ్వానించినట్టు […]
Game Changer Trailer Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్ రికార్డు క్రియేట్ చేసింది. ఆయన హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో తెరకెక్కిన మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ 2025 జనవరి 10న విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆరేళ్ల తర్వాత సింగిల్‌గా వస్తుండటంతో గేమ్ ఛేంజర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా […]
Dil Raju Comments: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. సమావేశం అనంతరం ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంతో చర్చించిన విషయాలను తెలియజేశారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారన్నారు. “ఇటీవల చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరిగింది. అది కేవలం అపోహా […]
Celebrities List Who Meets CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి సంతరించుకుంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరేడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం టాలీవుడ్ కు కొన్ని ప్రతిపాదనలు చేసింది. యాంటి డ్రగ్ క్యాంపెయిన్ టాలీవుడ్ మద్దతు ఇవ్వాలి. హీరో, […]
Allu Arjun Huge Finacial Help to Revathi Family: సంధ్య థియేటర్ ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్‌లు భారీ విరాళం ఇచ్చారు. ఆయన తరపున తాజాగా అల్లు అరవింద్ రేవతి కుటుంబానికి చెక్ అందజేశారు. కాగా ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తాజాగా నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్ వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితి గురించి వైద్యులను అడిగి […]
Dil Raju Visit Sritej in Hospital: సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని నిర్మాత దిల్ రాజు అన్నారు. తాజాగా కిమ్స్ ఆస్పత్రిలో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని చెప్పారు. రాత్రి అమెరికాలో నుంచి వచ్చిన ఆయన తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇండస్ట్రీ తరపున శ్రీతేజ్ వ్యవహరంలో ప్రభుత్వంతో సమన్వయం చేయమని సీఎం […]
Dil Raju assumes charge as chairman of TFDC: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా దిల్రాజును నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద గల టీఎఫ్‌డీసీ కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారు. టీఎఫ్‌డీసీకి పూర్వవైభవానికి కృషి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం […]
తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసే మీడియా తాటతీస్తానంటూ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు హెచ్చరించారు. తాజాగా ఒక సినిమా ఈవెంట్ ప్రెస్ మీట్ కు హాజరయిన రాజు కొన్ని వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ తనను టార్గెట్ చేసి వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు.