Home / Delimitation
Delimitation : డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వర్సెస్ సౌత్ రాష్ట్రాల మధ్య మరోసారి రచ్చ మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే తాము తీవ్రంగా నష్టపోతామని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదని బీజేపీ పార్టీ వాదిస్తోంది. ఈ క్రమంలో బుధవారం తమిళనాడులో నిర్వహించిన అన్ని పార్టీ సమావేశం ఆసక్తిగా మారింది. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, అందువల్ల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంపై […]