Home / DC VS LSG
IPL 2025 : సొంతగడ్డపై లక్నో జట్టు ఓపెనర్లు అదరగొట్టారు. ఓపెనర్ మర్క్రమ్ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, మిచెల్ మార్ష్ (45) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లే తర్వాత పుంజుకున్న ఢిల్లీ పేసర్లు లక్నోను కట్టడి చేశారు. ముకేశ్ కుమార్(4-33) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి లక్నో జట్టును దెబ్బతీశాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ ఆయుష్ బదొని (36), డేవిడ్ మిల్లర్ (14 నాటౌట్) డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడారు. ముకేశ్ వేసిన 20వ […]
IPL 2025 : ఐపీఎల్ 18 సీజన్లో భాగంగా మరికాసేపట్లో లక్నో, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో అక్షర్ బృందం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. రిషభ్ పంత్ సేన పేసర్ దుష్మంత్ సమీరకు తుది జట్టులో అవకాశం కల్పించింది. టేబుల్లో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీకి, ఐదో స్థానంలో కొనసాగుతున్న […]
Delhi Capitals vs Lucknow Super Giants: ఐపీఎల్ 2025లో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు ఉండనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో మూడు సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ రెండు సార్లు గెలుపొందింది. ఇక, వేలంలో రెండు జట్ల మధ్య రిషభ్ […]