Home / crime news
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. పీయూసీ విద్యార్థిని దీపిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
వికారాబాద్ లో జరిగిన శిరీష హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పరిగి పోలీస్స్టేషన్ పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంట్లో వాళ్ళు మందలించడంతో శనివారం రాత్రి సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కు సంబంధింన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఐటీ రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమికులు మధ్య వచ్చిన తగాదాలు దారుణ హత్యకు దారితీసింది. ప్రేమించిన యువకుడి చేతిలో హైదరాబాద్ యువతి హత్యకు గురైంది. బెంగళూరు నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాష్టంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ర్టంలోని యాదగిర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యారు.
కన్నకుమార్తెను సినీ రంగంలోకి పంపించాలనే మోజుతో ఓ తల్లి చేసిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ చేయాలనే ఆశతో.. చిన్నారిని త్వరగా పెద్ద దాన్ని చేయడం కోసం ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టింది.
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిందో భార్య. ఈ ఘటన జిల్లాలోని పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
శనివారం ఉదయం 5 గురు వ్యక్తులు మోండా మార్కెట్లోని ఓ జ్యూవెలరీ షాప్ కు వచ్చారు. బంగారం అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని బెదిరించారు. షాప్ లో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని.. అక్కడున్న సిబ్బందిని పక్కన కూర్చోబెట్టి..
Nalgonda: నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయి ఇంటిక వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.