Home / Congress MLA
Uppal Bandari Raji Reddy passes away: ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బండారి రాజిరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం మృతి చెందారు. కాగా, 2009లో కాంగ్రెస్ నుంచి ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ఆయన 2014 వరకు పనిచేశారు. ఆయన మృతిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, ఉప్పల్ నియోజకవర్గానికి రాజిరెడ్డి చేసిన సేవలను సీఎం […]
MLA Tellam Venkatarao Saved Congress leader’s heart attack by doing CPR: తెలంగాణలోని భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ సమయంలో ఓ కాంగ్రెస్ నేతకు గుండెపోటు వచ్చింది. అయితే వెంటనే అక్కడ ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆయనకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల ప్రకారం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే వెంకట్రావు భద్రాచలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నేత అకస్మాత్తుగా అస్వస్థతకు […]
Congress MLA Fires on Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మక మందన్నా తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కన్నడిగుల నుంచి ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ఆమె సక్సెస్ రాగానే దానికి తలకి ఎక్కించుకుందని, తన మూలలనే మరిచిపోతుందంటూ తరచూ కన్నడిగులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్లో తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పి తన అసలు గుర్తింపును మరిచిపోయింది. ఇది […]