Home / China
Lottery: కొందరు వ్యక్తులు లాటరీల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారైన తగలదా అని వాటిని కొంటూ ఉంటారు. అలాంటిది ఓ వ్యక్తికి అదృష్టం వరించింది. ఏకంగా రూ. కోట్ల లాటరీ తగిలింది. ఇంత డబ్బు ఒక్కసారిగా రావడంతో.. ఆనందంలో మునిగిపోయాడు.
చైనాలోని చాంగ్కింగ్ లో డ్రగ్స్‌ను పసిగట్టేందుకు ఉడుతలకు శిక్షణ ఇస్తున్నారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, గిడ్డంగులు మరియు సరిహద్దు చెక్‌పోస్టుల నుండి, డ్రగ్స్ ఉనికిని గుర్తించడానికి ఈ ఉడతలు శిక్షణ పొందాయి.
చైనా నిఘా బెలూన్లు ఇప్పుడు ప్రపంచంలో సంచలనంగా మారాయి. నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా .. ఇపుడు భారత్ లో కూడా నిఘా పెట్టించదనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా దేశాలపై చైనా బెలూన్స్ దర్శనమివ్వడం తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవల తాజాగా అమెరికా దేశ సరిహద్దుల్లో ఆకాశంలో తెల్లటి ఆకారంలో చైనా స్పై బెలూన్ కనిపించింది. దానితో ఆగ్రహించిన అమెరికా ఏఐఎం-9 ఎక్స్ సైడ్ వైండర్ అనే క్షిపణితో ఆ స్పై బెలూన్ను కూల్చివేసిన సంగతి తెలిసిందే.
China: ఒక్కో ఉద్యోగికి రూ. 6 కోట్ల బోనస్.. అవును మీరు విన్నది నిజమే. కరోనా వేళ అందరి ఉద్యోగాలు పోతుంటే.. రూ. 6 కోట్ల బోనస్ ఏంటని ఆలోచిస్తున్నారా. ఇది నిజమే.. చైనాలో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు రూ. 6 కోట్ల బోనస్ ప్రకటించింది.
పెరుగుతున్న వృద్దులు, తగ్గుతున్న జననాల నేపధ్యంలో చైనా మొదటిసారిగా తన జనాభా తగ్గిందని ప్రకటించింది.
దలైలామాపై గూఢచర్యం చేసినట్లు అనుమానించబడిన మిస్టీరియస్ చైనీస్ మహిళ గడువు ముగిసిన వీసాపై అనుకోకుండా దేశంలో ఎక్కువ కాలం గడిపిన మహిళగా పోలీసులు గుర్తించారు.
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాపై గూఢచర్యం చేశారనే ఆరోపణలపై బీహార్ పోలీసులు గురువారం నాడు బోధ్ గయాకు చెందిన చైనా మహిళను అదుపులోకి తీసుకున్నారు.
చైనాలో కరోనాకేసులు మరోసారి విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కొవిడ్ లాక్డౌన్ విధించింది ఆ దేశ ప్రభుత్వం. కాగా ఆ లాక్ డౌన్ కు వ్యతిరేకంగా చైనా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
చైనాలోని ఓ గొర్రెలు మంద గుండ్రంగా తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. గత 12 రోజులుగా అలుపు సొలుపు లేకుండా నిరంతరాయంగా తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.