Home / Chhattisgarh
పెళ్లి అనగానే సాధారణంగా కట్నం ఎంత అని అడుగుతుంటారు. వధువు కుటుంబ సభ్యులు వరుడికి కట్నకానుకలు సమర్పించడం అనాది కాలంగా వస్తోన్న ఆచారం. ఎవరి స్థాయికి తగినట్టుగా వారు వరుడికి వివిధ వస్తువులు, నగదు, బంగారం రూపేణా కట్నాలు సమర్పించుకుంటారు. అయితే ఒక ప్రాంతంలో వింత ఆచారం కొనసాగుతుంది వరుడికి కట్నం కింద వారు పాములు ఇస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ శనివారం రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 10 మరియు 12 తరగతుల టాపర్లకు ఉచిత హెలికాప్టర్ ప్రయాణం కల్పించారు.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు విధినిర్వహణలో విఫలమైతే వారిని సస్పెండ్ చేయడం పరిపాటి. కాని చత్తీస్ గడ్ లో రావణదహనం సరిగా చేయలేదంటూ ఒక మున్పిపాలిటీ ఉద్యోగిని సస్పెండ్ చేసారు.రాజేంద్ర యాదవ్ రాయ్‌పూర్‌కు దక్షిణంగా 90 కి.మీ దూరంలో ఉన్న ధమ్తరి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ బార్డర్ సమీపంలో ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని దంతెవాడ- కిరండూల్ సెక్షన్లో వెళ్తోన్న రైలును మావోలు హైజాక్ చేశారు. కేవీఎస్ 11 నంబర్ గూడ్స్ రైలుని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని తులసి గ్రామం ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ కోసం కంటెంట్‌ను సృష్టించి, డబ్బు సంపాదిస్తున్న పెద్ద సంఖ్యలో స్థానికులతో ‘యూట్యూబర్స్’ హబ్‌గా మారింది.యూట్యూబ్‌తో పాటు, స్థానికులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కూడా విద్యా మరియు వినోద ప్రయోజనాల కోసం కంటెంట్‌ను సృష్టిస్తారు.