Home / Chhattisgarh
20 Maoists Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యరు. ఈ మేరకు 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. నారాయణపూర్‌లోని మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టింది. ఇందులో 28 మంది […]
Chhattisgarh : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు బీజాపూర్ జిల్లా ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సీఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్, ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతం తెలిపారు. బుధవారం బీజాపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ జరిగిన 21 రోజుల్లో 31 మంది మావోలు మృతిచెందారని పేర్కొన్నారు. 16 మంది మహిళా మావోలు ఉన్నట్లు తెలిపారు. మావోలపై రూ.1.72 […]
13 Died in Chhattisgarh Road Accident: చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 9 మంది మహిళలు, 4 చిన్నారులు ఆరు నెలల చిన్నారి కూడా ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
28 Maoists killed in Encounter : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల జరిగిన కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో 5 రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోల కీలక నేతలు హిడ్మా, దేవా లక్ష్యంగా ఆపరేషన్ జరుగుతోంది. ఆపరేషన్‌లో భాగంగా 3 రాష్ట్రాల నుంచి 20 వేల మందికి పైగా బలగాలు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే […]
Encounter at Chhattisgarh-Telangana State Border: ఛత్తీస్‌గఢ్- తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఎదురు కాల్పులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం చెందారు. కర్రెగుట్టల ప్రాంతంలో మూడు రోజులుగా భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ధర్మతాళ్లగూడెం వద్ద మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కర్రెగుట్టల […]
CRPF Big Operation Against Maoist in Karreguttalu: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి కాల్పుల మోత జరిగింది. తెలంగాణ సరిహద్దులో సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఛత్తీస్‌గఢ్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల మోతకు భయపడి కర్రెగుట్ట వైపు మావోయిస్టులు పారిపోయారు. కాగా, ఇప్పటికే పారా మిలిటరీ బలగాలు వేలసంఖ్యలో ఛత్తీస్‌గఢ్ చేరుకున్నాయి. అయితే శాంతి చర్చలు అంటూనే ఎన్ కౌంటర్లు చేయడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటించాలని ప్రొఫెసర్ హరగోపాల్ […]
Maoists surrender : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల సమక్షంలో సరెండర్ అయ్యారు. 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు కలిపి మొత్తం 86 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోలకు ఒక్కొక్కరికి తక్షణ సాయం కింద రూ.25వేలు అందజేశారు. తెలంగాణ సర్కారు కల్పిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా 86 మంది మావోలు లొంగిపోయినట్లు ఐజీ […]
Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి భీకర ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ ప్రాంతంలో ఇవాళ భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దంతెవాడ, బీజాపుర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డీఆర్జీ సిబ్బంది యాంటీ-నక్సలైట్ […]
Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు ఎదురెదురుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గంగలూరు పరిధి ఆండ్రి అడవుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టుు మరణించగా.. ఓ జవాన్ కూడ […]
Chhattisgarh High Court says Unnatural Sex with Wife without Consent Not Offence: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యతో బలవంతపు అసహజ శృంగారం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. భార్య వయసు 15 ఏళ్లు దాటిన సమయంలో భర్త చేసే ఏ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని, ఆమె ఒప్పుకోకున్నా.. అసహజ శృంగారానికి ఇది వర్తిస్తుందని తీర్పు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉండగా, 2017లో బస్తర్ జిల్లాలో […]