Home / bobby simha
Bobby Simha Car Collides with Six Cars: తెలుగు నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ బాబీ సింహా కారు భీభత్సం సృష్టించింది. అతివేగంతో వాహనాలపైకి దూసుకుకెళ్లింది. ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలు కార్లు ధ్వంసం అవ్వగా.. పులువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ మారింది. పోలీసుల […]