Home / Automobile news
Bajaj Auto E Rickshaw: బజాజ్ ఆటో భారీ ప్రకటన చేసింది. కంపెనీ ఇప్పుడు ఈ-రిక్షా మార్కెట్లోకి ప్రవేశించనుంది. నిజానికి దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-రిక్షా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-రిక్షా మార్కెట్ ప్రస్తుతం నెలవారీ 45,000 యూనిట్లుగా ఉంది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశీయ ఈ-రిక్షా మార్కెట్లోకి ప్రవేశించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న, కానీ ఎక్కువగా […]
Hyundai Aura Corporate Edition: హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు తన కాంపాక్ట్ సెడాన్ కారు ‘ఆరా కార్పోరేట్’ ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఎడిషన్ ఆరా ఫేస్ లిఫ్ట్ మోడల్ లాంచ్ కాబోతోందనడానికి సూచన. ఇంతకు ముందు కూడా, గ్రాండ్ 10 కార్పొరేట్ ఎడిషన్ దాని ఫేస్‌లిఫ్ట్ మోడల్ కంటే ముందే విడుదలైంది. ఆరా ఈ కొత్త ఎడిషన్ అనేక కొత్త ఫీచర్లతో రానుంది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.48 నుండి ప్రారంభమవుతుంది. అయితే దీని […]
Volkswagen Electric: వోక్స్వ్యాగన్ తన కొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. వచ్చే నెలలో ఈ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు.అయితే ఈ కారు సేల్‌కి వచ్చే దానికి ఇంకా సమయం ఉంది. కంపెనీ ఈ కారు ఫోటోను షేర్ చేసింది. అందులో దాని ఫ్రంట్ లుక్ వివరాలను చూడొచ్చు. ఫోటో ప్రకారం.. వెహికల్ ముందు నుండి స్మార్ట్‌గా కనిపిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును 2030 నాటికి ప్రపంచ మార్కెట్లో విడుదల చేయవచ్చు. ధర […]
Maruti Alto K10 Price Increase: కొన్నేళ్ల క్రితం కొత్త కారు ధర ఏడాదికి ఒకసారి పెరిగేది, ఇప్పుడు కార్ల ధరలు ప్రతి నెలా పెరుగుతున్నాయి. కార్ కంపెనీలు పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల భారాన్ని కస్టమర్ల జేబులపై మోపుతున్నాయి. మారుతి సుజుకి గత నెలలోనే తన కార్ల ధరలను 4శాతం పెంచింది. ఇప్పుడు మరోసారి ఫిబ్రవరి నెలలో కార్ల ధరలను పెంచింది. సామాన్యుల కారుగా పిలవబడే ఆల్టో కె10 ఇప్పుడు చాలా ఖరీదైనదిగా మారింది. ఇప్పుడు ఈ […]
BYD Sealion 6: బీవైడీ ఆటో ఎక్స్పో 2025లో సీలియన్ 6ని పరిచయం చేసింది. కారు టెస్టింగ్ సమయంలో కూడా కనిపించింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కారును దేశంలో త్వరలోనే లాంచ్ చేయచ్చు. ‘BYD Sealion 6’ అనేది బీవైడీ మొట్టమొదటి ప్లగ్-ఇన్-హైబ్రిడ్ మోడల్‌గా ఇండియాలోకి వస్తుంది. అయితే ఈ కారు ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి మార్కెట్లలో అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 1092 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దేశంలో సీలియన్ 6ను […]
Tata Safari Price Hike: టాటా మోటర్స్ ఇండియాలో నమ్మకమైన ఆటోమొబైల్ కంపెనీగా పేరు. దేశీయ మార్కెట్లో అనేక ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లతో వివిధ కార్లను విక్రయిస్తుంది. అంతేకాకుండా ఈ కార్లను బడ్జెట్ ప్రైస్‌లో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ తన ఫ్యామిలీ ఎస్యూవీ సఫారి ధరలను కొద్దగా పెంచింది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. టాటా సఫారీ ఎస్యూవీ వివిధ వేరియంట్ల ధర దాదాపు రూ.36,000 వరకు పెరిగింది. […]
Tata Altroz stock Clear Discount: మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20లకు గట్టి పోటీని ఇచ్చేందుకు టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అంతేకాకుండా, కొంతకాలం క్రితం కంపెనీ తన రేసర్ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. కానీ ఈ కారు అమ్మకాల పరంగా విజయం సాధించలేకపోయింది. ఆల్ట్రోజ్ ఎక్స్-షో రూమ్ ధర రూ. 6,64 లక్షల నుండి ప్రారంభమవుతుంది. మీరు ఈ నెలలో రేసర్ ఎడిషన్‌ను కొనాలని […]
Best CNG Cars: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల కారణంగా దేశంలో సిఎన్జి కార్లకు డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ ఆధారంగా చాలా పెట్రోల్ పవర్డ్ మోడళ్లను ఆటో కంపెనీలు సిఎన్జి వెర్షన్లను విడుదల చేస్తున్నాయి. CNG మోడల్స్ పెట్రోల్ మోడల్‌లతో పోలిస్తే కొంచెం ఖరీదైనవి. కానీ మీరు మైలేజీ, మెయింటెనెన్స్ పరంగా డబ్బు ఆదా చేయచ్చు. మీ బడ్జెట్ రూ.9 లక్షల కంటే తక్కువగా ఉంటే ఈ కథనాన్ని తప్పకుండా చదవండి. మీ బడ్జెట్లో అత్యుత్తమ CNG […]
Maruti Suzuki Wagon R: ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వచ్చేసింది. ఈసారి మళ్లీ మారుతి సుజికి టాప్-10 కార్ల జాబితాలో చేరింది. ఈ జాబితాలో మరోసారి మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కారు భద్రతలో పూర్తిగా సున్నా అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఫ్లాప్‌గా నిలిచింది. ఈ కారు పెద్దల భద్రతలో ఒక స్టార్ రేటింగ్‌ను పొందగా, […]
Maruti Ciaz: మారుతి సియాజ్ కంపెనీ ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్. ఇటీవలే కంపెనీ జనవరి 2025కి సంబంధించిన విక్రయాల నివేదికను విడుదల చేసింది. మారుతి సుజుకి మొత్తం 212,251 యూనిట్ల వాహనాలను విక్రయించింది, ఇందులో మారుతి సియాజ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. గత నెలలో మారుతి సియాజ్ సెడాన్ సంవత్సరానికి 53శాతం వృద్ధిని సాధించింది. ఈ అమ్మకాల పూర్తి వివరాలు తెలుసుకుందాం. గత నెలలో కంపెనీ సియాజ్ సెడాన్ మొత్తం 768 యూనిట్లను విక్రయించింది, ఇది […]