Home / Automobile news
Bajaj Chetak EV Fire: ఔరంగాబాద్‌లోని ఛత్రపతి శంభాజీ నగర్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్ని ప్రమాదానికి గురైంది. జల్నా అనే రహదారిపై ఈ సంఘటన జరిగింది. భగవాన్ చవాన్, రవీంద్ర చవాన్ అనే ఇద్దరు రైతులు రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వేచి ఉండగా, వారి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచాారం అందించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో […]
Tata Car Prices Hike: అమ్మకాల పరంగా ఆటో పరిశ్రమ అంత బాగా లేదు. గత కొంతకాలంగా కార్ల అమ్మకాలు నిరాశజనకంగా ఉన్నాయి. సేల్స్ పెంచుకోవడానికి కంపెనీలు డిస్కౌంట్లు వాడుతున్నాయి. భారీ డిస్కౌంట్ల తర్వాత కూడా వినియోగదారులు షోరూమ్‌కు చేరుకోవడం లేదు. ఇప్పుడు కార్ల కంపెనీలు తమ అమ్మకాలను పెంచడానికి ప్రకటించడం ప్రారంభించాయి. మారుతి సుజుకి నుండి హ్యుందాయ్ వరకు ఇప్పటికే దీనిని ప్రారంభించాయి. ఈ నెలలో ఎక్కువ మంది కస్టమర్లు కారును కొనుగోలు చేయడానికి, అమ్మకాలు […]
New Toyota Camry Teased: టయోటా కిర్లోస్కర్ మోటర్ జెన్ క్యామ్రీ ప్రీమియం సెడాన్ టీజర్‌ను విడుదల చేసింది. తొమ్మిదవ తరం కారు నవంబర్ 2023లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. ఇప్పుడు సరికొత్త టయోటా క్యామ్రీ డిసెంబర్ 11న విడుదల కానుంది. ఇందులో 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ కనిపిస్తుంది. ఈ కారులో అనేక అధునాతన సాంకేతిక ఫీచర్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో దీని ప్రత్యేకత ఏమిటో వివరంగా తెలుసుకుందాం. టీజర్ ప్రకారం 2024 టయోటా క్యామ్రీ సి-సైజ్ LED DRLలు […]
MG Cyberster Revealed: MG మోటార్ ఇండియా దాని ప్రీమియం ఛానెల్ MG సెలెక్ట్ కింద, 1960ల MG B రోడ్‌స్టర్ నుండి ప్రేరణ పొందిన ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ అయిన MG సైబర్‌స్టర్‌ను ఆవిష్కరించింది. రెట్రో డిజైన్ డ్యూయల్ రాడార్ సెన్సార్లు, యాంటీ-పించ్ సిస్టమ్‌ను కలిగి ఉన్న ఎలక్ట్రిక్ సిజర్ డోర్స్ వంటి అధునాతన సాంకేతికతను కలిగి ఉంటుంది. ఈ కారు 528బిహెచ్పి పవర్, 570 కిమీ రేంజ్ ఇవ్వగల సామర్థ్యం ఉంది. సైబర్స్టార్ లగ్జరీ EV […]
Types Of Cars: మీరు కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటి విషయం ఏమిటంటే.. మీ అవసరాలను ఏ రకమైన కారు బెటర్‌గా ఉంటుంది. కార్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల కార్ల గురించి తెలుసుకోవడం వలన మీరు మీ డ్రీమ్ కారును ఎంచుకోవడం చాలా సులభం అవుతుంది. నేడు, భారతీయ మార్కెట్లో అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి, వీటిని హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్యూవీ, ఎమ్‌యూవీ/ఎమ్‌పీవీ, […]
Anti-Pollution Car Solutions: ఈ రోజుల్లో నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. మనుషులే కాదు వాహనాలు కూడా కాలుష్యం తాకిడి నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. మురికి గాలి, దుమ్ము, ధూళి కారు పెయింట్‌ను పాడు చేస్తాయి. అంతే కాదు, మురికి గాలి కూడా కారు క్యాబిన్‌ను కలుషితం చేస్తుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో, కారు సంరక్షణ చాలా ముఖ్యం. ఈ సమస్యను పరిష్కరించడానికి, JSW MG కొత్త శ్రేణి ప్రత్యేకమైన వెహికల్ టూల్స్‌ను […]
Best Selling Car: కార్ కంపెనీలు నవంబర్ 2024 నెల సేల్ నివేదికను విడుదల చేశాయి. ప్రతిసారి మాదిరిగానే ఈ సారి కూడా చిన్న కార్ల ఆధిపత్యం కొనసాగుతుంది. ఎస్‌యూవీలకు డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. గత నెలలో మారుతి సుజికి మరోసారి టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈసారి కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడే కారు చాలా సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో అభిమాన కారుగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి […]
OnePlus Green Line Solution: మీరు వన్‌ప్లస్ యూజర్లు అయితే మీకు అదిరిపోయే శుభవార్త ఉంది. అదేంటంటే వన్‌ప్లస్ తన అన్ని స్మార్ట్ఫోన్ల గ్రీన్‌లైన్ సమస్యకు లైఫ్‌టైమ్ వారంటీని ప్రకటించింది. అంటే ఇప్పుడు మీ మొబైల్ గ్రీన్ లైన్ సమస్య కారణంగా పాడైపోతే కంపెనీ దానిని ఉచితంగా రిపేర్ చేస్తుంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు చాలా కాలంగా ఫోన్లో గ్రీన్ లైన్ సమస్యను ఎదుర్కొంటున్నారని, దీని గురించి వినియోగదారులు నిరంతరం ఫిర్యాదు చేస్తున్నారు. గ్రీన్ లైన్ సమస్య […]
Best Selling SUV: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎస్‌యూవీల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. 2024 సంవత్సరం ప్రారంభం నుంచి నవంబర్ నెల వరకు అమ్మకాల గురించి మాట్లాడితే దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటర్స్ పవర్ ఫుల్ ఎస్యూవీ పంచ్ అగ్రస్థానాన్ని సాధించింది. ప్రకారం, జనవరి-నవంబర్ 2024లో టాటా పంచ్ మొత్తం 1,86,958 యూనిట్ల SUVలను విక్రయించింది. అమ్మకాల పరంగా, టాటా పంచ్ హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి సుజుకి బ్రెజ్జా వంటి శక్తివంతమైన […]
Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా మ్యాజిక్ భారతీయ కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది. ఫిబ్రవరి 2024లో, ఈ SUV భారత మార్కెట్లో 10 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించింది. కంపెనీ హ్యుందాయ్ క్రెటాను తొలిసారిగా 2015లో భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని తరువాత జనవరి 2024లో కంపెనీ హ్యుందాయ్ క్రెటాను కొత్త అవతార్‌లో విడుదల చేసింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హెయిరైడర్, కియా సెల్టోస్ మార్కెట్లో ఉన్నప్పుడు హ్యుందాయ్ క్రెటా గత […]