Home / Automobile news
Royal Enfield Electric Bike: రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ కంపెనీ. ఇది దశాబ్దాలుగా దేశీయ మార్కెట్లో ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లను కలిగి ఉన్న వివిధ బైక్‌లను విక్రయిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటలీలో జరిగిన ‘మిలన్ మోటార్ సైకిల్ షో’ (EICMA – 2024)లో తన మొట్టమొదటి సరికొత్త ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ చాలా లోతైన ఆలోచనతో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు ‘ఫ్లయింగ్ […]
Maruti Suzuki e Vitara: ఇటలీలోని మిలన్ నగరంలో జరిగిన మోటర్ షోలో సుజికి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇ విటారాను పరిచయం చేసింది. కంపెనీ గ్లోబల్ మార్కెట్లో తన మొదటి EV e-Vitara ఓవర్ వ్యూని చూపింది. మారుతి సుజుకి ఇప్పటికే భారతదేశంలోని ఆటో ఎక్స్‌పోలో దాని ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్ eVX కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. కొత్త మోడల్‌ను ఇ-విటారా అనే పేరుతో దేశంలో ప్రారంభించవచ్చు. కానీ ఈ వెహికల్ కాన్సెప్ట్ డిజైన్ 4-మీటర్ల […]
Upcoming Electric Scooters: దేశంలో కార్లకంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వాడుతుంటారు. అందుబాటులో ధరకు రావడమే కాకుండా మంచి రేంజ్, స్టైలిష్ లుక్, డిజైన్‌లో ఉంటాయి. ముఖ్యంగా చిన్నచిన్న గమ్యాలను చేరుకోవడం కోసం ఈవీలు ప్రయాణ సాధనాలుగా మారిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు మార్కెట్లో రోజుకో మోడల్‌ను విడుదల చేస్తున్నాయి. అయితే గత రెండేళ్ల క్రితం విద్యుత్ వాహనాలను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య కాలంలో వాటి డిమాండ్ వేగంగా పెరిగింది. రానున్న […]
New Gen Maruti Suzuki Dzire Bookings Open: న్యూ జెన్ మారుతి సుజికి డిజైర్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డీలర్షిప్ లేదా ఆన్లైన్ ద్వారా బుకింగ్‌లను చేయచ్చు. కొత్త డిజైర్‌ను కేవలం రూ.11 వేల టోకెట్ అమోంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కారును నవంబర్ 11న కంపెనీ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ కారులో సన్‌రూఫ్‌తో సహా సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Ather Energy: బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ ఒక ప్రసిద్ధ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. ఇది దేశంలో 450S, 450 అపెక్స్, రిజ్టాతో సహా వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. పెద్ద సంఖ్యలో కస్టమర్లు కూడా కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. పెట్రోల్‌తో నడిచే స్కూటర్లకు సవాలు విసురుతూ ఈ అక్టోబర్‌లో కంపెనీ ఈ-స్కూటర్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. దసరా, దీపావళి నేపథ్యంలో అక్టోబర్ 30 వరకు […]
Top 5 Best Mileage Tips: బైక్.. ప్రస్తుత కాలంలో నిత్యావసర సాధనంలా మారిపోయింది. యువత, ఉద్యోగులు, వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా బయటకు వెళ్లాలంటే బైక్ అవసరం సర్వసాధారణమై పోయింది. ఎటు వెళ్లాలన్నా బైక్‌పై రయ్యమంటూ దూసుకుపోవాల్సిందే. అంతగా బైక్ మన జీవితంలో భాగమైపోయింది. అయితే బైక్ పాతదయ్యే కొద్దీ, దాని మైలేజ్ ప్రభావితం కావడం తరచుగా కనిపిస్తుంది. బైక్ రైడర్స్ తమ బైక్ పాతదైనా, కొత్తదైనా అది విపరీతమైన మైలేజీని ఇవ్వాలని ఎప్పుడూ […]
Maruti Suzuki Sales Down: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రస్తుతం చిన్న కార్ల అమ్మకాలు పడిపోవడంతో ఇబ్బంది పడుతోంది. మారుతీ సుజుకి చిన్న కార్ల అమ్మకాలు అక్టోబర్ నెలలో చాలా తక్కువగా ఉన్నాయి. గత నెలలో మారుతీ సుజుకి బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్ 65,948 యూనిట్లను మాత్రమే విక్రయించగా, గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 80,662 యూనిట్లుగా ఉంది. మారుతి చిన్న కార్ల అమ్మకాలు ఎందుకు […]
November Launched Cars: దేశంలో పండుగల సీజన్ ముగిసింది. అయితే ఇప్పుడు నవంబర్ నెల కూడా అదే పండుగ ఉత్సాహాన్ని ఇవ్వనుంది. అనేక ఆటోమొబైల్ కంపెనీ పెద్ద యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాయి. మీరు ఈ నెలలో కొత్త కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే నాలుగు కొత్త మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇందులో మారుతి నుండి రెండు కార్లు, స్కోడా నుండి కొత్త ఎస్యూవీ, మెర్సిడెస్ నుండి ఒక సెడాన్ ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు […]
Rare Land Rover Series IIకారు.. కేవలం అవసరం మాత్రమే కాదు అదొక ఫ్యాషన్. అందుకే కారు లవర్స్ మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తుందంటే కొనకుండా ఉండలేరు. వీళ్లు పాత కార్లకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారు. అయితే రోజులు గడిచే కొద్ది కొద్ది పాత వస్తువులకు విలువ పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పట్లో అందుబాటులో లేని వాటికైతే డిమాండ్ కోహినూరు రేంజ్లో ఉంటుంది. వాటిలో పాత కాలం నాటి కార్లు, జీపులు నేటి […]
Best High Range Electric Scooters: దీపావళి తర్వాత దేశంలో అన్న, చెల్లెళ్లు జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని అందరికి తెలుసు. అయితే సోదర, సోదరి మధ్య ప్రేమానురాగాలు పంచుకునేందుకు మరొక పండుగ భగిని హస్త భోజనం. హిందీలో దీన్నే భాయి దూజ్ అని కూడా అంటారు. దీపావళిపండుగ ముగిసిన రెండో రోజున ఈ పండుగ జరుపుకుంటారు. రాఖీ తర్వాత, భాయ్ దూజ్ పండుగను సోదరీమణులకు అత్యంత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ పండుగ అన్నదమ్ముల మధ్య […]