Home / Automobile news
Maruti Suzuki Strong Hybrid Car: మారుతి సుజికి భారతదేశంలో హైబ్రిడ్ టెక్నాలజీపై అభివృద్ధిపై మరింత కృషి చేస్తోంది. హైబ్రిడ్ టెక్నాలజీ అనేది ఫ్యూయల్+బ్యాటరీపై ఆధారపడి ఉంటుంది. దీని కారణంగా ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఇప్పుడు కంపెనీ దేశంలో బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో Fxonxని తీసుకొస్తుంది. ఈ కారు కచ్చితంగా కస్టమర్ల హృదయాలను గెలుచుకుంటుందని పేర్కొంది. మారుతి సుజికి తొలిసారిగా 2023 ఆటో ఎక్స్‌పోలో ఫ్రాంక్స్‌ను దేశంలో విడుదల చేసింది. ఇది మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి 2 […]
Royal Enfield: గత కొన్నేళ్లుగా భారతదేశంలో ప్రీమియం బైక్‌లకు చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా 350 సీసీ ఇంజన్ ఆధారిత బైక్‌లపై ఉన్న క్రేజ్ యువతలో చాలా ఎక్కువగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇందులో అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. దేశంలో 350సీసీ నుంచి 450సీసీ ఇంజిన్లతో కూడిన బైక్‌లకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం మార్కెట్‌ను స్వాధీనం చేసుకుంది. కంపెనీకి చెందిన 4 మోడల్స్ టాప్ 5 […]
Maruti Baleno CNG: భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఇప్పుడు తన కొత్త బాలెనో టాప్ వేరియంట్‌ను సిఎన్‌జిలో తీసుకువస్తోంది. వచ్చే ఏడాది జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు. మారుతి సుజికి కొంతకాలం క్రితం స్విఫ్ట్, డిజైర్లను విడుదల చేసింది. ఈ రెండు వాహనాలకు మంచి ఆదరణ లభించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇప్పుడు సిఎన్‌జిలో బాలెనో ట్రిప్ మోడల్‌ను తీసుకొస్తుంది. మునుపటి కంటే […]
Best CNG Cars: నానాటికీ పెరుగుతున్న కాలుష్యం, ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మధ్య CNG కార్లు ఒక వరంగా మారాయి. మెరుగైన ఇంధన సామర్థ్యం ఇంజన్లతో తక్కువ ధరలకు వీటిని కొనుగోలు చేయొచ్చు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే అటువంటి CNG కార్లను చూద్దాం. ఇందులో మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్జి నుండి హ్యుందాయ్ ఎక్స్టర్ సిఎన్జి వరకు ఉన్నాయి. Maruti Suzki Alto K10 CNG ఆల్టో […]
PMV EaS-E Launched: దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు పేరు చెప్పమని మిమ్మల్ని అడిగితే మీకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు MG కామెట్ ఈవీ లేదా టాటా టియాగో ఈవీ. ఈ రెండు కార్ల ధరలు వరుసగా రూ. 7 లక్షలు, రూ.8 లక్షలు. ఇప్పుడు దేశంలోనే అత్యంత చౌకైన కారు ఇది కాదని మీకు చెబితే, ఏ కారు తక్కువ ధరలో ఉంటుందో మీరు ఆశ్చర్యపోతారు. ఈ కారును ముంబైకి చెందిన స్టార్టప్ […]
Cheaper Maruti Brezza: మారుతి బ్రెజ్జా దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతోంది. ఇటీవలే మారుతి సుజుకి తదుపరి తరం స్విఫ్ట్, డిజైర్లను భారత కార్ మార్కెట్లో విడుదల చేసింది. రెండు మోడల్‌లు కొత్త 1.2-లీటర్ మూడు-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ఇంజన్‌తో ఇతర కార్లను కూడా అప్‌గ్రేడ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం మారుతి సుజుకి బ్రెజ్జా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ మోడల్ ధర రూ. […]
Samsung Mobile Offer: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సామ్సంగ్ ఇప్పుడు తన సరసమైన 4G మొబైల్ ఫోన్ Samsung Galaxy M05 ధరను తగ్గించింది. కంపెనీ ఈ Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7,999 వద్ద విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 1500 తగ్గించింది. ఆ తర్వాత Samsung Galaxy M05ని కేవలం రూ.6,499కే కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఎక్కువ సమయం వృధా చేయకుండా Samsung Galaxy M05ని చౌకగా ఎలా […]
Honda Activa e: హోండా యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోకి వచ్చేసింది. ఇది హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. పెట్రోల్ యాక్టివాతో పోలిస్తే ఈ స్కూటర్ డిజైన్ పరంగా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా, ఇది దాని విభాగంలో విభిన్నంగా ఉండే అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది స్వైప్ చేయగల బ్యాటరీతో వస్తుంది. మీరు ఈ స్కూటర్‌ను 5 కలర్ వేరియంట్లలో కొనచ్చు. ప్రస్తుతానికి, ఈ స్కూటర్ ధరను వెల్లడించలేదు కానీ […]
Audi Q7 Facelift: లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి తన కొత్త క్యూ7 ఫేస్‌లిఫ్ట్‌ను భారత ఆటో మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త SUV ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌ను అప్డేట్ చేసింది. దీని ముందు వేరియంట్‌తో పోలిస్తే చాలా పెద్ద అప్గ్రేడ్లు చూస్తారు . కొత్త క్యూ7 ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 88.66 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 340 హార్స్పవర్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. దీని ధర, టాప్ ఫీచర్ల గురించి […]
Kia Syros: భారతదేశంలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం రూ.6 లక్షల నుంచి రూ.10 బడ్జెట్ లో చాలా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కియా మరోసారి తన కొత్త కాంపాక్ట్ SUVని భారతదేశంలో విడుదల చేయబోతోంది. కియా తన కొత్త సిరోస్‌ను డిసెంబర్ 19న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. టీజర్ కూడా విడుదల చేసింది. దాని డిజైన్ సమాచారం అందుబాటులో ఉంది. ఈ కొత్త మోడల్ గురించి […]