Home / Andhra Pradesh News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించే అంబటి.. తన మార్క్ రాజకీయాలతో దూసుకుపోతున్న ఈ నేతలు సంక్రాంతికి మాత్రం అసలు ఆపలేకపోతున్నాం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అందుకు వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ చేసే పనిలో పడ్డారు. అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని, సీదిరి అప్పలరాజు, ధర్మాన వారి వారి శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మీద గతంలో జరిగిన దాడి గురించి అందరికీ తెలిసిందే. సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది.
ఏడాది కింద ఈ ప్రాంతాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోతే ఇప్పటి వరకూ పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదు. బాధితులు తమ బిడ్డ ఎలా చనిపోయాడో చెప్పండి దోషులకు శిక్షపడేలా చేయండి అని కోరుకుంటున్నారు.
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రణస్థలంలో జరుగుతోన్న యువశక్తి సభలో తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు పవన్ కళ్యాణ్. మనదేశం సంపద యువత... యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తా అన్నారు.
పవన్ కళ్యాణ్ కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తున్నారంటూ మూడురోజులకిందట దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భగ్గుమన్నారు.
ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో "యువశక్తి" సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
సీఎం జగన్ కనుసైగ చేస్తే చాలు ప్రైవేట్ సైన్యం సిద్దంగా ఉందంటూ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్డరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసైనికుడు గరికపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా అద్భుతంగా నటించాడు. శృతిహాసన్, హనీ రోజ్ బాలయ్యకి జంటగా నటించారు.
ట్రయల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ బోగీలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. కంచరపాలెం సమీపంలోని రామ్మూర్తి పంతులు పేట గేటు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.