Home / amitabh bachchan
Sholay Movie: ఒకప్పుడు థియేటర్లలో సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనుకోండి. ఇప్పుడంటే ఓటీటీలు వచ్చి సెల్ ఫోన్లో చూసేస్తున్నారు కానీ అప్పట్లో మాత్రం సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడడం అంటే అదో సరదాలెండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ లలో “తొలిప్రేమ” కూడా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరుణాకరన్ దర్శకత్వంలో 1998లో రిలీజైన ఈ మూవీ పలు అవార్డులతో పాటు రివార్డులను అందుకున్నది. ఇందులో పవన్‌కు జోడీగా కీర్తిరెడ్డి హీరోయిన్గా నటించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి "ప్రాజెక్ట్ కె". మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా..
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సుపరిచితులే. తదైన శైలిలో దూసుకుపోతూ 80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఫుల్ యాక్టీవ్ గా సినిమాలు, షోలు చేస్తున్నారు బిగ్ బీ. ఈ ఏజ్ లో కూడా రెస్ట్ అనే పదం లేకుండా రోజూ షూట్స్ కి వెళ్తున్నారు. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అమితాబ్ ది అని మన అందరికి తెలిసిందే.
పలువురు ప్రముఖులు స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్ మరియు ధర్మేంద్రల ముంబై నివాసాలను పేల్చివేస్తానని మంగళవారం ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురువారం రియాద్ సీజన్ టీమ్ మరియు ప్యారిస్ సెయింట్-జర్మైన్ మధ్య జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ని ప్రారంభించారు.
Project k : బాహుబలి ఘన విజయం సాధించిన తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ
అనుమతి లేకుండా అమితాబ్ బచ్చన్ ఫోటో, పేరు, వాయిస్ ఉపయోగించరాదని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.