Home / Rajasthan Royals
ఐపిఎల్ల్ ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది.
ఐపీఎల్ 2023 లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. సీజన్లో 14వ మ్యాచ్ ఆడిన
Rajasthan Royals: పంజాబ్‌తో జరిగే మ్యాచ్ లో రాయల్స్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. అయితే రాజస్థాన్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
ఐపీఎల్ 2023 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. నిర్ణీత ఓవర్లలో కోల్‌కతా నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 13.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించి ఐపీఎల్ లో రెండో రికార్డు బ్రేక్ విక్టరీ సాధించారు. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ బట్లర్ డకౌట్ కాగా
ఐపీఎల్ 2023 లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో గతంలో ఎదురైన ఓటమికి గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. నిర్ణీత ఓవర్లలో 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఆది నుంచే దూకుడుగా ఆడి 13.5 ఓవర్లలో వికెట్
ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో, ముంబై ఇండియన్స్ తలపడింది. కాగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ ని చిత్తు చేసన ముంబై సూపర్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్నిముంబై జట్టు 19.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.
ఐపీఎల్లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ పోరులో చెన్నై వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ రాజస్థాన్ సూపర్ విక్టరీ
ఐపీఎల్ 16 సీజన్ లో మరో ఆస్తికర మ్యాచ్ జరగనుంది. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.