Last Updated:

Ginna Movie Twitter Review : జిన్నా సినిమా ట్విట్టర్ రివ్యూ .. సినిమా ఎలా ఉందంటే !

Ginna Movie Twitter Review : జిన్నా సినిమా ట్విట్టర్ రివ్యూ .. సినిమా ఎలా ఉందంటే !

Cast & Crew

  • మంచు విష్ణు (Hero)
  • పాయల్ రాజపుత్, సన్ని లియోన్ (Heroine)
  • వెన్నెల కిషోర్, రఘు బాబు, సురేష్ (Cast)
  • సూర్య (Director)
  • మంచు విష్ణు (Producer)
  • అనూప్ రూబెన్స్ (Music)
  • చోట కె నాయుడు (Cinematography)
2.5

Ginna Movie Twitter Review : మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ కలిసి నటించిన సినిమా జిన్నా.ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలసి నిర్మించాయి.ఈ సినిమాకు ఈషాన్ సూర్య దర్శకత్వం వహించగా ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేను రైటర్ కోన వెంకట్ అందించారు.ప్రస్తుతం ఈ సినిమా ఇప్పుడు ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.అది ఏలా అంటే ఒక్కరు కూడా ఈ సినిమా టికెట్లు బుక్ చేసుకోవడం లేదని నెటిజన్స్ అంటునున్నారు.

ఇక వైజాగ్‌లోని జగదాంబ థియేటర్లో ఓ షోను వేసి.. బుకింగ్స్ లేక షోను క్యాన్సిల్ చేసుకోవడం ఇదే మొదటి సారి..నా జీవితంలో ఇలా జరగడం ఇదే మొదటి సారి.. అంటూ జిన్నా మీద సెటైరీకల్ కామెంట్ చేశాడు.ఇంకో నెటిజన్ అయితే..స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. వీడెవడో ఒక్కడే బుక్ చేసుకున్నాడు..అది కూడా పారిపోవడానికి వీలుగా ఉండే సీట్ బుక్ చేసుకున్నాడంటూ ఎవరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొకరు ఐతే ఏంటి మంచున్న ఈ బుకింగ్స్.. మరీ ఇంత దారుణంగా ఉన్నాయ్.. నేను అస్సలు ఇది ఊహించలేదు..ఇంకా గట్టిగా ప్రోమోట్ చేయాలిసింది.మొదటి రోజు సరికొత్త రికార్డ్ వచ్చేసిందిగా అంటూ కామెడీ సెటైర్లు వేశాడు.స్టోరీ కూడా సో స్లోగా ఉన్నా కూడా…సన్నీ లియోన్, మంచు విష్ణు వారిద్దరూ కలిసే సీన్ మాత్రం సినిమాలో అదిరిపోతుంది.. యాక్షన్ విజువల్స్ కూడా అదిరిపోయాయి.. చిత్తూరు యాసలో విష్ణులో కొత్త యాంగిల్ కనిపించింది. క్లైమాక్స్ కూడా దుమ్ములేపేశాడు..అంటూ మరో నెటిజన్ జిన్నాను ఒక రేంజులో ఆకాశానికి ఎత్తేశాడు.

మంచు విష్ణు జిన్నా మూవీ దొబ్బింది అంటగా..అన్న నీకు సినిమాలు అవసరమా? నీ సినిమా తుస్సు అంటగా అంటూ ఇలా నెటిజన్లు ముందు నుంచే ఒక రేంజులో నెగెటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు.అట్టర్ ఫ్లాప్ జిన్నా సినిమా అని టాగ్ క్రియోట్ చేసి ట్యాగ్ చేస్తున్నారు.