Home / ప్రైమ్9స్పెషల్
Ysr Congress Party : ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు మారితున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దాలకు తెరలేపుతూ హీట్ పెంచుతున్నారు. కాగా మరోవైపు అధికార వైకాపాలో అసమ్మతి సెగతో సీఎం జగన్ కు ఎమ్మెల్యేలు షాక్ లు ఇస్తున్నారు. ఇటీవలే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి కొత్తగా ఇంచార్జ్ ని నియమించారు. కాగా జనవరి […]
Thota Chandra Sekhar : తెలంగాణ సీఎం కేసీఆర్ బి.ఆర్.యస్ పార్టీ విస్తరణలో భాగంగా పలు రాష్ట్రాల నేతలను ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన నాయకులు తోట చంద్ర శేఖర్, పార్ధ సారధి, ఏపీ బీజేపీ నుండి రావెల కిశోర్ బాబులను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. కేసీఆర్ సమక్షంలో బి.ఆర్.యస్ లోకి చేరిన తోట చంద్రశేఖర్… ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన ప్రైమ్9 తో ప్రత్యేకంగా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ […]
లింగారావు అలియాజ్ చిన్ని కృష్ణ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు కథలు అందించి టాలీవుడ్ లో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు. 'నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’, వంటి భారీ చిత్రాలకు కథలను అందించి ప్రముఖ రచయితగా పేరు ఆయన తెచ్చుకున్నారు.
Producer Am Rathnam : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి, హరిహర వీరమల్లు చిత్రాల నిర్మాత ఏఎం రత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు చిత్రం గురించి ప్రైమ్ 9 వెబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మనసులో మాటల్ని బయటపెట్టారు ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్ ఆయన అభిమానుల దృష్టిలో దేవుడని… ఆయన లాంటి వ్యక్తిత్వం ఉన్న హీరోను చూడలేదన్నారు ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే తొలితరం తమిళ […]
న్యూ ఢిల్లీకి ఉత్తరాన 80 మైళ్ల దూరంలో ఉన్న ముజఫర్నగర్, భారతదేశంలో రెండు విషయాలకు ప్రసిద్ధి చెందింది.
తెలంగాణలో టిడిపి అధినేత చంద్రబాబు రీ ఎంట్రీ పై బిఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయా.. చంద్రబాబు రాకపై బిఆర్ఎస్ ఉద్యమ నేతలు ఎదురుదాడి చేస్తోంటే.. పాత టిడిపి నేతలు సాఫ్ట్ కార్నర్ తో వున్నారా..
అది శ్రీకాకుళం జిల్లాలోని కనుగులవలస గ్రామం..ఆముదాలవలస మండలంలో ఉన్న ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
డిసెంబర్ నెల రాగానే ప్రపంచమంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ఇళ్లల్లోనూ క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు ప్రత్యక్షమవుతాయి.
తెలుగు సినీ పరిశ్రమకు ఓయనో కలికాల యముడు, ఆయన ఓ ఘటోత్కచుడు.. యముండ అన్నాడంటే టక్కున గుర్తొచ్చేది కైకాల సత్యనారాయణే. తన గంభీరమైన సర్వంతో నటనకే కొత్త నడకలు నేర్పిన నవరస నట సార్వభౌముడిగా ఆయన.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర శంఖం పూరించేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.