Home / పొలిటికల్ వార్తలు
ప్రత్యేక హోదా అంశమే ప్రధానంగా 2024లో ఎన్నికల అజెండాగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తానాయా అంటే అవుననేలా బీహార్ సిఎం నితీశ్ కుమార్ మాట్లాడుతున్నారు
మంత్రి మేరుగ నాగార్జున టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి పై చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అందరూ ఊహించిన్నట్లుగానే ఏపి అసెంబ్లీ నుండి తెలుగుదేశం సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు.
ఢిల్లీలో మద్యం కుంభకోణం పై బిజెపి మరియు ఆప్ మధ్య పోరు చల్లారలేదు. ఈ కుంభకోణంలో ఆప్ పాత్రను నిర్ధారించడానికి బీజేపీ గురువారం స్టింగ్ ఆపరేషన్ వీడియో ను 'కొత్త సాక్ష్యం' గా మీడియాకు సమర్పించింది.
ప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళల బైక్ ర్యాలీ చేపట్టారు.ఇందులో భాగంగా సిటీలో వందలాది మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ ప్రారంభించారు
మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేంతవరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని అమరావతి రైతులు స్పష్టం చేశారు
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ తలపెట్డిన భారత్ జోడో యాత్రకు నేడు విరామం ఇచ్చారు
ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. 16న హైదరాబాద్ రానున్న అమిత్ షా 17న పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయజెండాను ఆవిష్కరిస్తారు.
కొడాలి నాని మాట్లాడే భాషలో తప్పులేదని ఆయన పై ఈగ వాలితే సహించేది లేదని మంత్రి రోజా హెచ్చరించారు. గురువారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ టీడీపీ నేతల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఉద్యోగాల భర్తీని డిమాండ్ చేస్తూ తెదేపా నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. కాగా వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద వారిని పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు, తెదేపా నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.