Ruhani Sharma Latest Photos: గ్రీన్ కలర్ శారీలో మెరిసిపోతున్న బోల్డ్ బ్యూటీ – రుహాని శర్మ లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Actress Ruhani Sharma Latest Photos: రుహాని శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

చి.ల.సౌ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిట్, హర్, పరంపర వంటి చిత్రాల్లో హీరోయిన్ నటించి తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసిన అవి ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాన్ని, గుర్తింపు ఇవ్వలేదు

దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది

తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటూ వస్తుంది

అయితే లాంగ్ గ్యాప్ తర్వాత రుహాని హిందీ ఆగ్ర మూవీలో కనిపించి షాకిచ్చింది

ఇందులో ఆమె బోల్డ్ పాత్రలో నటించి వైరల్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె తన సహానటుడితో ఇంటిమేట్ సీన్స్‌లో నటించిన హాట్‌టాపిక్‌గా నిలిచింది

తాజాగా ఈ భామ తన లేటెస్ట ఫోటోలు షేర్ చేసింది. గ్రీన్ కలర్ శారీ సంప్రదాయ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుంది

ఆగ్ర మూవీలో బోల్డ్‌గా కనిపించిన ఆమె చీరలో సంప్రదాయంగా కనిపించిన ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది.