Home / జాతీయం
గత నెలలో రామనవమి వేడుకల సందర్భంగా హౌరాలోని షిబ్‌పూర్‌లో జరిగిన హింసాకాండపై ఎన్ఐఏ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశించింది. రామనవమి ఊరేగింపుల సందర్బంగా పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ మరియు హౌరా జిల్లాల్లో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే
మూడు దశాబ్దాల నాటి ఐఏఎస్ అధికారి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ గురువారం సహర్సా జైలు నుంచి వాకౌట్ చేశారు. అతడిని గురువారం తెల్లవారుజామున విడుదల చేశారు.
భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తనకు కుడిభుజంగా పిలవబడే చిరకాల ఉద్యోగి మనోజ్ మోదీకి ఊహించని రీతిలో విలువైన బహుమతిని ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ మోదీకి 22-అంతస్తుల భవనాన్ని బహూకరించారు.
Tangaraju: భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్యను సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసింది. గంజాయి అక్రమ రవాణా కేసులో.. శిక్ష అనుభవిస్తున్న తంగరాజుకు అక్కడి ప్రభుత్వం ఉరి శిక్ష విధించింది.
ఒక మనిషికి ఎంతమంది భార్యలు ఉండవచ్చు? ఐదు, పది, పదిహేను? బీహార్ కుల గణన సమయంలో వెల్లడైన సమాచారంలో రూప్‌చంద్ అనే వ్యక్తి 40 మంది మహిళలకు భర్త అని తేలింది.అయితే ఇలా ఎందుకు ఉందనే దానిపై పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో 11 మంది పోలీసులు మృతి చెందారు. మరికొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతులు డీఆర్జీ విభాగానికి చెందిన పోలీసులుగా గుర్తించారు.
Rapido Driver: కర్ణాటక రాజధాని బెంగళూరులో కదులుతున్న బైక్ నుంచి ఓ యువతి దూకేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ మైసూరులోని ఐకానిక్ మైలారీ హోటల్లో ఉదయం అల్పాహారాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఆమె అక్కడ కొంతమంది కస్టమర్లతో కూడా సంభాషించారు.
Covid Cases: కరోనా ప్రభావంతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఇప్పుడిప్పడు ఊపీరి తీసుకుంటున్నారు. కానీ కరోనా మరోసారి ప్రతాపాన్ని చూపుతోంది.
ప్రైమరీ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నిందితుల ద్వారా దాదాపు రూ.250 కోట్లు సంపాదించారు. రోజురోజుకు మరిన్ని విషయాలు వెల్లడవుతుండడంతో ఈ మొత్తం రూ.500 కోట్లకు చేరుకోవచ్చని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో తేలింది.