Home / లైఫ్ స్టైల్
Salt: ఉప్పు మన దినచర్యలో ఒక భాగం. కొందరు వంటల్లో ఉప్పు ఎక్కువగా తింటుంటారు. మరికొందరు మితంగా వాడుతుంటారు. అయితే మనం ఉపయోగించే పెరుగు, సలాడ్స్ లో రుచికోసం మోతాదుకు మించి దీనిని వాడుతుంటాం.
ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
మారిన జీవనశైలిలో భాగంగా తీసుకునే ఆహారం దగ్గర.. ఒక్కోసారి తెలిసీ తెలియకుండా చిన్న చిన్న పొరపాట్ల చేస్తుంటాం. దాని ఫలితమే పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం.
అనేక పోషక విలువలు కలిగిన పదార్థం నెయ్యి. ఆయుర్వేదంలో దీనికి అధిక ప్రాధాన్యం ఉంది. కానీ, నెయ్యిలో కొవ్వు ఉంటుందని..
మానవ జీవితంలో శృంగారం అనేది ఎంతో కీలకమైన అంశం. శృంగారం అనేది ఒక శారీరక సంతృప్తిని మాత్రమే కాక మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. అందుకే సాధారణంగా శృంగారం పై ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. అంతే కాకుండా శృంగారం చేయడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శృంగారం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే
వంటల్లో ఉప్పు ఎక్కువైనా.. తక్కువైనా అసలు తినలేము. ఉప్పు మన జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే అదే ఉప్పుతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు
ఎండాకాలం వస్తే.. ఇంట్లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో సెలవులు కారణంగా పిల్లలు మండుటెండలో ఎక్కువగా తిరుగుతుంటారు. కానీ సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేసే వాళ్లకి..
Garlic: మనం వంటల్లో వాడే వెల్లుల్లిని చాలా మంది దూరం పెడుతుంటారు. కొందరు దీనిని ఇష్టంగా తింటే.. మరికొందరు వీటి వాసన చూడటానికి కూడా భయపడుతారు. కానీ వెల్లుల్లి తింటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామనే విషయం చాలామందికి తెలియదు.
నిద్ర కూడా ఓ వరమే.. పడుకోగానే నిద్ర పట్టేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. కొంతమంది ఏ కాస్త సమయం దొరికినా ఓ కునుకేస్తారు. సరిపడా నిద్ర పోయినవారికి ఎలాంటి ఒత్తిడి ఉండదు.
బీట్ రూట్ లోని ఆరోగ్య ప్రయోజనాలు తెలియక, చాలామంది ఈ దుంపను తినడానికి ఇష్టపడరు. బీట్రూట్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.