Home / తాజా వార్తలు
Rashmika Mandanna on Wheelchair at Airport: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆమె నటించిన పుష్ప-2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ కలెక్షన్లకు రాబట్టింది. ఇందులో రష్మిక నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా, ఫ్యాన్స్‌కు రష్మిక మందన్నా వీల్‌ఛైర్‌లో కనిపించి బిగ్ షాక్ ఇచ్చింది. నడవలేని స్థితిలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమైంది. ఇటీవల […]
India vs England 1st T20 matches TCA offers free metro for fans: సొంతగడ్డపై ఐదు టీ20 మ్యాచ్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు బరిలో దిగుతుండగా.. అందరి కళ్లు మాత్రం టీమిండియా పేసర్ షమీపైనే ఉన్నాయి. 2023 వరల్డ్ […]
Road Accident In Karnataka five died: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు కర్ణాటకలోని హంపీ ప్రాంతానికి విహారయాత్రకు బయలుదేరారు. అయితే మంగళవారం అర్ధరాత్రి సింధనూరు సమీపంలో విద్యార్థుల వాహనం ప్రమాదానికి గురైంది. రాయిచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో […]
Gidugu Ramamurthy Panthulu: తెలుగుజాతి వికాసానికి దోహదపడిన అనేక కీలక అంశాలలో భాష ఒకటి. అయితే, ఆ భాష, దాని తాలూకూ సాహిత్యం పండితులుగా చెలామణి అయ్యే గుప్పెడు మంది చేతిలో బందీ కావటాన్ని నిరసించిన వైతాళికుల్లో గిడుగు రామమూర్తి పంతులుగారు అగ్రగణ్యులు. తెలుగు భాష అందరిదీననీ, గ్రాంథికంలోని, అర్థం కాని తెలుగు కంటే.. జనం మాట్లాడే భాషలోనే జీవముందని నమ్మి, రాతలోనూ అదే వ్యావహారికాన్ని పరిచయం చేసిన అభ్యుదయ వాదిగా నిలిచారు. ఆయన చేసిన ఉద్యమం […]
Union Minister Kishan Reddy says Coal sector will create 5 lakh jobs: రాబోయే రోజుల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రెండు బిలియన్ టన్నుల బొగ్గు అవసరమని అభిప్రాయపడ్డారు. 2014తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి 76 శాతం పెరిగిందన్నారు. 2040 నాటికి గరిష్ట స్థాయికి బొగ్గు డిమాండ్ ఉంటుందని […]
Horoscope Today in Telugu January 22: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి పనులు చేయాలి? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – చేస్తున్న పనులలో కాలయాపన అంతరిస్తుంది. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ప్రభుత్వపరంగా, వ్యక్తుల పరంగా రావలసిన ప్రయోజనాలు దక్కుతాయి. స్వల్ప ధన లాభం. వృషభం – ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు […]
Redmi Note 13 Pro 5G: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ సమయంలో అనేక పరికరాలు, స్మార్ట్ఫోన్లను అసలు లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకు ఆర్డర్ చేయవచ్చు. కావాలంటే సేల్ సమయంలో రూ.18 వేల లోపు ధరతో 200ఎంపీ కెమెరా ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. డీల్ Redmi Note 13 Proలో అందుబాటులో ఉంది. రండి దీని గురించి వివరాలు తెలుసుకుందాం. Redmi […]
HMD Fusion Mobile Offers: HMD గ్లోబల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ హెచ్ఎమ్డీ ఫ్యూజన్ మోడల్‌పై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌తో ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 15,000కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సెప్టెంబర్‌లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని హైలైట్ ఫీచర్ స్మార్ట్ అవుట్ ఫిట్ సిస్టమ్. కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారు ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ కొత్త HMD ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ డివైజ్ గత […]
Sarla Shunya Air Taxi: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో అనేక రకాల వాహనాలు, కార్లు కనిపించాయి. చాలా కంపెనీలు తమ కాన్సెప్ట్ మోడల్లను కూడా అందించాయి. ఆటో ఎక్స్పో 2025లో సరళా ఏవియేషన్ జీరో పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) ఎయిర్ టాక్సీని ప్రవేశపెట్టింది. ఇది సిటీ ట్రాఫిక్‌కు కొత్త, స్థిరమైన దిశను అందించబోతోంది. ఎయిర్ టాక్సీలో ఏయే ప్రత్యేక ఫీచర్లు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఎయిర్ టాక్సీ ఫీచర్లను […]
Flipkart Best Deals: ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరిపోయే డీల్స్ ప్రకటించింది. ఈ డీల్స్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో Motorola Edge 50 Neo, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా Vivo T3 Ultraపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్లో మీరు ఈ రెండు ఫోన్లను రూ. 1500 వరకు తగ్గింపుతో కొనచ్చు. ఈ ఫోన్లపై గొప్ప క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఇది మాత్రమే కాదు Vivo, Motorola ఈ ఫోన్లు కూడా బంపర్ […]