Home / తాజా వార్తలు
Lava Yuva Smart: భారతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా నిశ్శబ్దంగా కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఇది లావా ‘యువ’ సిరిలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్లను అందిస్తుంది. ముఖ్యంగా ఇటీవల ప్రారంభించిన యువ 2 5జీ సక్సెస్ తర్వాత యువ స్మార్ట్ ఫోన్ విడుదల చేశారు. ఈ కొత్త మొబైల్ పెద్ద బ్యాటరీ, డ్యూయల్ కెమెరా , స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. లావా యువ స్మార్ట్ మొబైల్ అత్యంత చౌక […]
Thandel Trailer Launch Event: అక్కినేని హీరో, యువసామ్రాట్ నాగ చైతన్య ఈ సారి తండేల్తో అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినమా ఫిబ్రవరి 7, 2025న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంది మూవీ టీం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా […]
Samsung Upcoming Mobiles: టెక్ దిగ్గజం సామ్సంగ్ భారత్ మార్కెట్లో నాలుగు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. దీనిలో సామ్సంగ్ Galaxy A06 5G, Galaxy F06 5G, Galaxy F16 5G, Galaxy M16 5G ఉన్నాయి. ఫోన్ లాంచ్ తేదీని ఇంకా ధృవీకరించలేదు. ఇంతలో ఇంటర్నెట్లో కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. దీనిలో సామ్సంగ్ ఇండియా పేజీ లైవ్ అవుతుంది. వీటి ప్రకారం ఈ ఫోన్ల మోడల్ నంబర్లు SM-A066B/DS, SM E066B/DS, SM-E166P/DS, […]
Pushpa 2 Locks OTT Release Date: పుష్ప 2 మూవీ లవర్స్‌కి సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారందరికి గుడ్‌న్యూస్ అందించింది సదరు సంస్థ. కాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీసు వద్ద సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా రికార్డు మీద […]
Smriti Mandhana ICC Women’s ODI Cricketer of the Year 2024: ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా భారత మహిళా క్రికెటర్, కెప్టెన్ స్మృతి మంధాన ఎంపికైంది. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వన్డేలో తన దైన రికార్డను నెలకొల్పింది. ఈ మేరకు 2024 ఏడాదిలో స్మృతి మంధాన .. 13 ఇన్నింగ్స్‌లు ఆడి 747 పరుగులు చేసింది. ఒకే క్యాలండర్ అత్యధిక పరుగులు చేసిన […]
Bangladesh Interim Govt Six Removal Of Sheikh Hasina’s Daughter: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె కుటుంబం విషయంలో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పలు కేసుల్లో చేర్చింది. ఇందులో భాగంగానే హసీనా కుమార్తె సైమా వాజెద్‌ను డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ఆసియా విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తుంది. […]
2025 Renault Duster: కొత్త రెనాల్ట్ డస్టర్ కోసం దేశంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఎస్యూవీ అప్డేట్ చేయకపోవడంతో భారతీయులు నిషేధించారు. అయితే ఈ మోడల్ ఇప్పటికే విదేశాలలో అమ్మకానికి అందుబాటులో ఉంది. నివేదికల ప్రకారం.. కంపెనీ ఈ ప్రసిద్ధ ఎస్యూవీ 4×4 మోడల్‌పై పని చేస్తోంది. మైల్డ్ హైబ్రిడ్ మోడల్ కూడా రాబోతోంది. ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. ఈ కారు పెట్రోల్ హైబ్రిడ్‌తో పాటు […]
Bobby Deol First Look From Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. ఇవాళ (జనవరి 27) బాబీ డియోల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. రాజుల కాలం నాటి దుస్తుల్లో కత్తి పట్టుకుని యుద్ధానికి సిద్దమైన వీరుడిగా కనిపించారు. […]
ISRO’s historic 100th launch this month: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 100వ రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ప్రయోగం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జరగనుంది. 2025 జనవరి 29వ తేదీ ఉదయం 6.23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో, ఈ రాకెట్ ద్వారా దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్)లో భాగంగా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల […]
Maharashtra Reports 1st Death Due To Guillain-Barre Syndrome: దేశంలో మరో వైరస్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో గిలైన్ బారె సిండ్రోమ్ కారణంగా సోలాసూర్ జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు ప్రధానంగా జీబీఎస్ కారణమని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసులు రాష్ట్రంలో విపరీతంగా పెరగడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూణేలో ఈ జీబీఎస్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 101 వరకు పెరిగాయి. […]