Home / తాజా వార్తలు
Prabhas Salaar 2 Begins: ‘డార్లింగ్’ ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ టీం గుడ్‌న్యూస్ అందించింది. ప్రభాస్ హీరోగా ‘కేజీయఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గతేడాది డిసెంబర్లో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధిచింది. రిలీజైన అన్ని భాషల్లోనూ భారీ రెస్పాన్స్ అందుకుంది. థియేట్రికల్ రన్లో ఈ సినిమా రూ. 700లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ మూవీ […]
A Shock to Venu Swamy: సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో షాక్ తగిలింది. వేణుస్వామిపై చర్యలు తీసుకోవచ్చంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు మహిళా కమిషన్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను విచారణకు హాజరవ్వాలంటూ తాజాగా ఉమెన్ కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు ఇచ్చింది. కాగా వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో ఆయన వివాదాల్లోనూ చిక్కుకుంటారు. ఇటీవల నాగచైతన్య-శోభితల ఎంగేజ్మెంట్ […]
Salaar Producer Deal With Prabhas: ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా అంటే నిర్మాతలకు లాభాల పంటే అనడంలో సందేహం లేదు. అతడు ఒకే అంటే చాలు వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రభాస్‌తో సినిమా కోసం నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఆ చిత్రం బాక్సాఫీసు దున్నేయడం పక్కా. ఫ్లాప్ మూవీ సైతం వందల కోట్లు రాబడుతుంది. అంతగా […]
Dhanush Idli Kadai Locks Release Date: తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల రాయన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. హీరోగా, డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. దీంతో అదే జోష్ ధనుస్ వరుస ప్రాజెక్ట్స్‌ని లైన్లో పెట్టాడు. ప్రస్తుతం అతడి చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉండగా.. అందులో ఇడ్లికడై చిత్రం ఒకటి. సైలెంట్‌గా షూటింగ్ ప్రారంభించాడు ధనుష్. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా […]
Game Changer New Poster Out: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ టీజర్ లాంచ్‌కి ఇంకా ఒక్కరోజే ఉంది. నవంబర్ 9న సాయంత్రం 4:30 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్‌కి భారీగా ప్లాన్ చేసింది మూవీ టీం. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గేమ్ ఛేంజర్ మేనియానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్‌కు అలర్ట్ ఇస్తూ […]
SS Rajamouli Speech at Kanguva Event: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కంగువా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో జక్కన్న మాట్లాడుతూ.. సూర్యపై ఆసక్తికర […]
Pawan Kalyan Review Meeting: ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీలోనే ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటోందన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఖాతాలను స్థంభింపజేసే గత ప్రభుత్వ అనైతిక విధానాలను తొలగించామని స్పష్టం చేశారు. స్థానికి సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించి, పంచాయతీలకు […]
Travis Head Welcomes A Baby Boy With Wife Jess: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ మరోసారి తండ్రి అయ్యాడు. ట్రావెస్ సతీమణి జెస్సికా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బాబుకు హారిసన్ జార్జ్ అని నామకరణం చేశారు. అనంతరం కూతురు, కుమారుడు, భార్యతో కలిసి దిగిన ఫోటోలను ట్రావిస్ హెడ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ట్రావిస్ హెడ్ […]
Narendra Modi Birthday Wishes to CM Revanth Reddy తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. నవంబర్ 8న ఆయన బర్త్‌డే సందర్బంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. “బెస్ట్ విషెస్ టూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. కలకాలం మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్న” అంటూ రాసుకొచ్చారు. […]
Big Fight In Jammu Kashmir Assembly: భారతదేశానికే కాదు, ప్రపంచానికంతంటికి షాక్ ఇచ్చిన ఆర్టికల్ 370పై జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆర్టికల్ 370 పునరుద్దరించాలని ఎన్సీ ప్రభుత్వం తీర్మానం చేసింది. దీంతో బీజేపీ సభ్యులు ఆ తీర్మాన ప్రతులను చించి శాసన సభ వెల్ లోకి విసిరారు. ఈ మధ్యలో అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ […]