Home / తాజా వార్తలు
India vs South Africa 1st ODI Match: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నారు. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు బయలుదేరిన భారత్ క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం.. తొలి మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది. మొదటి టీ20 మ్యాచ్ […]
Indians In Trump Cabinet: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్లో ఇండియన్స్‌కి ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో ప్రస్తుతం నలుగురు ఉన్నారు. అయితే కమలా హారిస్‌తో పోటీ పడిన ట్రంప్, ఆమెను ఎదుర్కొనేందుకు తనవైపు కూడా ఇండియన్స్ ఉన్నారనే ప్రచారాన్ని కల్పించారు. ఒకవేళ అనుకున్నట్లు ఇండియన్స్‌కి చోటు దక్కితే, ఇండో అమెరికన్ బంధం మరింత బలపడుతుందని అంటున్నారు. వివేక్ రామస్వామి బయోటెక్ పారిశ్రామిక వేత్త అయిన […]
Minister Ponguleti Counter To KTR Over Arrests: రాష్ట్రంలో త్వరలోనే ఆటమ్ బాంబ్ పేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటు బాంబు..లక్ష్మిబాంబు కాదు.. త్వరలో ఆటమ్ బాంబ్ పేలబోతోందని కీలక కామెంట్స్ చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే.. భుజాలు ఎందుకు తడుముకుంటున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి సెటైర్లు వేశారు. తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదన్నారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించిన […]
AP Cabinet Key Decision over Pithapuram Development: 5 నెలల వరకు ఓ సాధారణ నియోజకవర్గంగా ఉన్న ప్రాంతం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. గతంలో ఏ పని కావాలన్నా, ఏ సంక్షేమ పథకం అందాలన్నా ముఖ్యమంత్రికో.. రాష్ట్ర మంత్రులకో విన్నవించుకోవాల్సిన పరిస్థితి నుంచి మాటంటే చాలు.. క్షణాల్లో పనులు జరిగిపోతున్న రోజులకు మారాయి. గతమెంతో ఘనమైనా, ఎన్నో ప్రఖ్యాతలు ఉన్నా… ఇన్నాళ్లూ మరుగున పడిపోయిన పిఠాపురానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. అభివృద్ధి, సంక్షేమంతో […]
Thandel Tugs of War: నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియాగా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే మొదట తండేల్‌ను డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటిచింది. అయితే అప్పుడే అల్లు అర్జున్ పుష్ప 2 ఉండటం, షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా వేశారు. దీంతో తండేల్ రిలీజ్‌పై డైలామా నెలకొంది. ఈ […]
Chiranjeevi, Nagarjuna and Mahesh Babu in One Frame: రీల్‌పై తమ అభిమానుల హీరోలు కలిసి కనిపిస్తే చాలు ఆయా హీరోల ఫ్యాన్స్‌కి పండగే. ఇక బయట ఒకరిద్దరు కలిసిన అభిమనులంతా మురిసిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ముగ్గురు అగ్ర హీరోలు ఒకే ఫ్రేంలో కనిపించి కనువిందు చేశారు. అదీ కూడా అందమైన వెకేషన్ స్పాట్లో. మెగాస్టార్ చిరంజీవి, ‘కింగ్’ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబులు ఒకే పార్టీలో సందడి చేశారు. అదీ కూడా మాల్దీవులులోని […]
Ram Charan Game Changer Movie Teaser Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్నచిత్రమిది. దీంతో గేమ్ ఛేంజర్‌పై ఫ్యాన్స్, ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితమే సట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా స్లో స్లోగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’ వచ్చే ఏడాది జనవరి 10న […]
Sunil Shetty on His Injury: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి షూటింగ్లో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్టు ఇటీవల బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు సునీల్ శెట్టి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన హంటర్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన ఓటీటీలో నటిస్తున్న సిరీస్ ఇది. […]
Anushka Ghati Glimpse Out: ‘ది క్వీన్’ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, క్రియేటివ్ డైరెక్ట్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఘాటీ’. ఇటీవల ఈ సినిమాను ప్రకటించింది మూవీ టీం. మిస్ట్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వస్తున్న చిత్రమిది కావడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇవాళ(డిసెంబర్ 7) అనుష్క బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది మూవీ టీం. అంతేకాదు ఫస్ట్ […]
Shah Rukh Khan Receives Death Threat: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుసగా బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్‌కు ఈ బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏదోకరకంగా ఆయనకు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో […]