Home / తాజా వార్తలు
New Mobiles: దేశంలో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలవుతూనే ఉంది. అత్యాధ్యునిక ఫీచర్స్, సరికొత్త డిజైన్‌తో స్మార్ట్ఫోన్లను కంపెనీలు తీసుకొస్తూనే ఉన్నాయి. ఇక ఐటెల్ కంపెనీ తన S సిరీస్‌లో రెండు కొత్త సరసమైన స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. అందులో S25, S25 అల్ట్రా ఉన్నాయి. ఐటెల్ ఈ తాజా ఫోన్లు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ, 50MP మెయిన్ బ్యాక్ కెమెరాతో వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ల ధరలు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం. itel S25 […]
Chiranjeevi Meets Director Venky Atluri: సీతారామం ఫేం దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. దీపావళి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 31న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. ఇక ఓవర్సిలోనూ వన్ మిలియన్ మార్క్ చేరుకుంది. ఇప్పటికి అదే జోరుతో కొనసాగుతుంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అతిత్వరలోనే ఈ సినిమా రూ. 100 […]
Jr NTR and Prashanth Neel NTR31 Shooting Update: మ్యాన్ ఆప్ మ్యాసెస్ ఎన్టీఆర్ అభిమానులంత ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ టైం వచ్చేసింది. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ షూటింగ్‌కి సంబందించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీర్ వరుసగా మూడు సినిమాలకు సైన్ చేశాడు. అందులో కొరటాల శివతో దేవర, వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్31(NTR31) ఒకటి. […]
Apple iPhone SE 4 Launch Date: iOSని అనుభవించడానికి మీరు కొత్త iPhoneని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? కానీ మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉందని చింతిస్తున్నారా? అయితే ఆపిల్ ఎన్విరాన్మెంట్ వ్యవస్థలోకి ప్రవేశించడానికి రెండు సులభమైన మార్గాలు ఉన్నాయి. మీరు పాత iPhone మోడల్ని కొనుగోలు చేయడం లేదా మీరు కంపెనీ సరికొత్త SE సిరీస్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇది చౌకైన iPhone సిరీస్. అయితే మీరు పాత మోడల్‌కి వెళ్లకుండా బడ్జెట్లో ఐఫోన్ […]
Best Selling 7 Seater Car: ఇప్పుడు 7 సీటర్ కార్ల యుగం కనిపిస్తోంది. ప్రజలు కుటుంబం ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటే కార్ల కోసం చూస్తున్నారు. ఈ మాటలను సేల్స్ రిపోర్టులో చెబుతున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజికీ ఎర్టిగా, కియా కారెన్స్, టయోటా ఇన్నోవా క్రిస్టా, రెనాల్ట్ ట్రైబర్ వంటి ఏడు సీట్ల కార్లు మార్కెట్లో అమ్ముడువుతున్నాయి. అయితే మారుతీ సుజికీ ఎర్టిగాను వీటన్నికంటే కంటే కాస్త ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం గత నెలలో […]
Prabhas Look Leak in Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఫాంటసీ డ్రామ రూపొందుతున్న ఈ సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మంగా మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ భాగం అవుతున్నారు. కన్నప్పలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ మూవీ […]
iPhones: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16 సరీస్ ఫోన్లను విడుదల చేసినప్పటి నుంచి తన పాత ఫ్లాగ్షిప్ ఐఫోన్ మెడళ్లలో కొన్నింటిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. కంపెనీ వాటిని తన వెబైసైట్ నుంచి కూడా తొలగించింది. ఆపిల్ కొత్త మోడల్స్ వచ్చిన ప్రతిసారి పాత వాటిని ఆపేస్తుంది. కాబట్టి ఇప్పుడు అందులో ఏయో మోడల్స్ ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం. ఐఫోన్ 16 సిరీస్ వచ్చిన తర్వాత ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, […]
Bandla Ganesh Shocking Tweet: బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడు, నిర్మాత అయిన ఆయన తరచూ తన వ్యాఖ్యలతో కాంట్రవర్సల్ అవుతుంటారు. సినీ ప్రముఖులపై, రాజకీయ నాయకులపై సటైరికల్ కామెంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో విమర్శలు,ట్రోల్స్ బారిన పడుతుంటారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తన పోస్ట్‌లో సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవడంపై ఆయన […]
Dzire Crash Test: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ చరిత్రను సృష్టించింది. కంపెనీ కొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌ను నవంబర్ 11న విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందు ఈ కారు పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచే విధంగా మారుతి సుజుకి డిజైర్ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. దీంతో మారుతి నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన మొదటి కారుగా నిలిచింది. GNCAP (గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ […]
Nayanthara: Beyond the Fairy Tale Trailer: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితాన్ని డాక్యూమెంటరిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ డాక్యుమెంటరికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేస్తూ డాక్యూమెంటరి రిలీజ్ డేట్ ప్రకటించింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్’ పేరుతో ఈ డాక్యుమెంటరీని తీశారు. ఇందులో నయన్ తన జీవితంలో ఎదురై చేదు […]