Home / తాజా వార్తలు
Vivo Mobile Offers: ఫెస్టివల్ ముగిసినా ఆఫర్ల హడావుడి మాత్రం తగ్గలేదు. వివో తన కొత్త Vivo ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ గత నెలలో భారతదేశంలో కొత్త Vivo Y300 ప్లస్ మొబైల్‌ను విడుదల చేసింది. దీనిని రూ.23,999తో పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్ ధరను తగ్గించారు. అంతేకాకుండా రూ. 1,750 తగ్గింపు కూడా ఇస్తున్నారు. అమెజాన్ నుంచి ఈ మొబైల్ ఆర్డర్ చేయచ్చు. ఫోన్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. […]
Sankranthiki Vasthunnam Movie Final Schedule Begains in Araku: విక్టరి వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు మంచి విజయం సాధిచింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనింగ్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టున్నాయి ఈ సినిమాలు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో హ్యట్రిక్ చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం రూపొందింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. […]
Fake Whatsapp Calls on CV Anand Name: రోజురోజుకి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ ఫోన్ కాల్స్‌తో ప్రజలను భయపెడుతున్నారు. ఈ క్రమంలో వారు రోజుకో అవతారం ఎత్తున్నారు. తాజాగా ఈ సైబర్ నేరగాళ్లు ఏకంగా పోలీసు కమిషనర్ అవతారం ఎత్తారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్(సీపీ) సీవీఆనంద్ డీపీతో వాట్సప్ కాల్ చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. పాకిస్తాన్ దేశ కోడ్‌తో వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్వయంగా […]
Poolice Rush to MP Avinash Reddy PA Home: ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రతో రాఘవ చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై ఆయనను విచారించేందుకు శనివారం పులివెందులలోని రాఘవ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. కాగా వైసీపీ అధికారంలో ఉండగా వర్రా […]
US Presidential Election Results: అమెరికాలో అధ్యక్షఎన్నికలు ముగిశాయి. అంతా సర్దుకుంది. ఎవరికి వాళ్లు ప్రశాంతంగా తమ పనులు చేసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అయితే జనవరిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇంకా రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడలేదు. ఆరిజోనా, నెవడా రాష్ట్రాలు నేటికీ ఫలితాలు రావాల్సి ఉంది. ఎందుకలా? ఫలితాల ఆలస్యం పోస్టల్ బ్యాలెట్లే కారణమని పలువురు అంటున్నారు. అవి అందడానికి ఇంకా 10 రోజుల సమయం పడుతుందని […]
India did world a favour by buying Russian oil: రష్యా నుంచి చమురు కొంటుంటే అందరూ నిందించారని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఒకవైపు రష్యాలో యుద్ధం జరుగుతోంది. అక్కడ పశ్చిమ దేశాల ఆంక్షలు మరోవైపున్నాయి. అయినా వాటిని లెక్క చేయకుండా మనం కొన్నాం కాబట్టి, ప్రపంచానికెంతో మేలు చేశామని అన్నారు. భారత్ అలా చేసి ఉండకపోతే నేడు చమురు ధరలు అంతర్జాతీయంగా మండిపోయేవని […]
CM Revanth Reddy Padayatra in Musi Area: సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. యాదాద్రి జిల్లా పలిగొండ మండలం సంగెం గ్రామంలో సీఎం పాదయాత్రను ప్రారంభించారు.ఇందులో భాగంగానే సంగెం టూ భీమలింగం, ధర్మారెడ్డిపల్లి కెనాల్, నాగిరెడ్డిపల్లి వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా సంగెం గ్రామంలోని మూసీ నది ఒడ్డున ఉన్న భీమలింగం వద్ద సీఎం ప్రత్యేక పూజలు […]
Vijayawada Srisailam Sea plane start in Andhra Pradesh: దాదాపు 5,400 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం.. గంగా, యమున, గోదావరి, కృష్ణా, కావేరి తదితర మహానదులు, సరస్సులు కలిగిన సువిశాల భూభాగం మన దేశం సొంతం. అయితే… ఎన్ని అవకాశాలు ఉన్నా, ప్రజల అవరాలకు అనుగుణంగా రవాణా సాధనాలు అందుబాటులో లేవు. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్, రోడ్డు మార్గాలు కలిగినా, అత్యవసర సమయాల్లో అక్కరకు రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపి, […]
India beat South Africa by 61 runs: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. భారత్ 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. శాంసన్ 107, తిలక్ […]
Shivarajkumar About His Health Problem: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలుగు ఆడియన్స్‌కి కూడా సుపరిచతమే. ఇప్పటి వరకు తెలుగులో సినిమా చేయకపోయి డబ్బింగ్, రీమేక్ చిత్రాలతో ఆయన ఇక్కడ గుర్తింపు పొందారు. మరికొద్ది రోజుల్లో ఆయన తెలుగు చిత్రాలతో ఇక్కడ ఆడియన్స్‌ని అలరించబోతున్నారు. ఇదిలా ఉంటే శివరాజ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ కొద్ది రోజులుగా శాండల్‌వుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తన లేటెస్ట్ మూవీ ‘భైరతి […]