Home / తాజా వార్తలు
Samantha Said She Want to Become a Mother: తల్లిని అవ్వాలని ఉందని అంటుంది స్టార్ హీరోయిన్ సమంత. సమంత రీసెంట్గా ‘సిటాడెల్:హనీ-బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో పలకరింది. దర్శక ద్వయం రాజ్ అండ్ డికే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకోపోయింది. దీంతో సిటాడెల్ ప్లాప్‌గా నిలిచింది. అయితే రిలీజ్‌కు ముందు మూవీ టీం ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేసింది. […]
Zelio X-Men 2.0 Electric Scooter: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ZELIO Ebikes తన కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ X-MEN 2.0ని దేశీయ విపణిలో అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-మెన్ సిరీస్‌కి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. ఇందులో కొన్ని కొత్త ఫీచర్లు, టెక్నాలజీని ఉపయోగించారు. ఇది మునుపటి మోడల్ కంటే మెరుగ్గా ఉంటుంది. ఆకర్షణీయమైన లుక్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.71,500 (ఎక్స్-షోరూమ్)గా […]
Kubera First Glimpse Release Date: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్ పుస్కూర్ రామ్ మోహన్‌రావులు నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో […]
Best Second Hand Car: సెకండ్ హ్యాండ్ కార్లకు చాలా మంచి డిమాండ్ ఉంది. అయితే లోకల్ మార్కెట్‌తో పోలిస్తే ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు వచ్చాయి. వీటిలో మీకు సరసమైన ధరలో మంచి కండీషన్లో పాత కార్లు లభిస్తాయి. అందులో ఒకటి స్పిన్నీ అనే బ్రాండ్. ఇక్కడ మీరు ఉపయోగించిన కార్లను కొనుగోలు చేయచ్చు. అంతే కాకుండా ఇక్కడ మీరు EMI, లోన్ సౌకర్యం కూడా పొందుతారు. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో మారుతీ సుజుకీకి మంచి […]
Producer Reacted on Mr Bachchan Flop: మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. నిజానికి సినిమా ప్లాప్ అంటే నిర్మాతలు ఒప్పుకోరు. సినిమా బాగానే తీశామని, ఆడియన్సే మా కోణంలో చూడలేకపోయారంటూ ఏదోక రీజన్ చెబుతుంటారు. కానీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం ‘మిస్టర్ బచ్చన్’ ప్లాప్ అని ఒపెన్ స్టేట్మెంటట్ ఇచ్చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌తో ముచ్చటించిన ఆయన మూవీ ప్లాప్‌కు కారణాలను వివరించారు. […]
JioBook 11 Laptop: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో గతేడాది బడ్జెట్ జియోబుక్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. అయితే తాజాగా ఇప్పుడు అదే ల్యాప్‌టాప్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ జియో ల్యాప్‌టాప్‌ను రూ. 16,499కి లాంచ్ చేసింది. కానీ ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ. 12,685కే కొనుగోలు చేయచ్చు. అయితే ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్‌ను నేరుగా బ్యాంక్ ఆ ఫర్ ద్వారా కేవలం రూ. 10,935కి కొనుగోలు చేసే అవకాశం ఉంది. JioBook 11 Laptop […]
Devaki Nandana Vasudeva Trailer Out: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న లేటస్ట్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అశోక్ గల్లా ఇప్పటికేగా హీరోగా ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ‘హీరో’ మూవీతో డెబ్యూ ఇచ్చిన అది ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత అతడు నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. […]
Xiaomi 14 Price Drop: స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి తన కస్టమర్లకు రెండు శుభవార్తను అందించింది. త్వరలో Xiaomi 15 సిరీస్‌ను భారతదేశంలో ప్రారంభించనుంది. అయితే దీనికి ముందు Xiaomi 14ఫోన్ ధరను రూ. 20,000 తగ్గించింది. మీరు అమెజాన్‌లో రూ. 24,000 తక్కువ ధరకు ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. రండి ఈ ఫోన్ కొత్త ధర, ఫీచర్లను తెలుసుకుందాం. కంపెనీ మార్చి 14న భారతదేశంలో […]
Amaran OTT Release Postponed: శివకార్తికేయన్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’. దీపావళి కానుగా అక్టోబర్ 31న సైలెంట్‌గా థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వ్దద బ్లాక్‌బస్టర్ హిట్ గట్టి సౌండ్ చేస్తోంది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలోనూ విడుదలై అద్బుతమైన రెస్పాన్స్ అందుకుంది. మొదటి అమరన్కు తెలుగులో పెద్దగా హైప్ లేదు. కానీ […]
Tata Altroz: మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ 20 లకు పోటీగా టాటా మోటార్స్ భారతదేశంలో ఆల్ట్రోజ్‌ను లాంచ్ చేసింది. అయితే క్రమంగా దాని అమ్మకాలు తగ్గడం ప్రారంభించాయి. కంపెనీ తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ అమ్మకాల్లో ఊపును పొందలేకపోయింది. డిస్కౌంట్ తర్వాత కూడా షోరూమ్‌కు కస్టమర్లను ఆకర్షించడంలో సక్సెస్ కాలేదు. ఆల్ట్రోజ్ ధర రూ. 6.65 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అక్టోబర్ నెలలో టాటా ఆల్ట్రోజ్ అమ్మకాల ఫలితాలు వచ్చాయి. కంపెనీ ఎన్ని వాహనాలను […]