Home / తాజా వార్తలు
Bollywood Producer About The Raja Saab Movie: ప్రభాస్ సినిమాల లైనప్ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. బాహుబలి నుంచి పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్సే చేస్తున్నాడు. అన్ని కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. సినిమా రిలీజ్ అవుతండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో సలార్ 2, కల్కి 2, రాజాసాబ్, స్పిరిట్‌తో పాటు హనురాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇవన్ని కూడా భారీ బడ్జెట్ సినిమాలే. అయితే మొన్నటి వరకు […]
Police Notice to Director Ram Gopal Varma: డైరెక్టర్ రాజమౌళికి పోలీసులు నోటీసులు అందాయి. ఈనెల 19న విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ ఓంగోలు పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి స్వయంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వ్యూహం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. […]
Tata Curvv Waiting Period: టాటా మోటర్స్ స్టైలిష్ Curvv Coupe-SUV కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టులో కంపెనీ ఈవీ పవర్ ట్రెయిన్‌తో ఈ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గత నెలలో పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఎస్‌యూవీకి సంబంధించి పెద్ద అప్డేట్ వచ్చింది. పవర్‌ట్రెయిన్ ఆధారంగా దాని వెయిటింగ్ పీరియడ్ మూడు నెలలకు చేరుకుంది. అయితే అక్టోబర్‌లో SIAM ప్యాసింజర్ వెహికల్ ఇండస్ట్రీ ప్రకారం.. టాటా 8,218 కూపే-SUV యూనిట్లను […]
Flipkart Mobile Offer: మీరు 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలో బెస్ట్ కెమెరా, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ అందించే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకు అద్భుతమైన శుభవార్త ఉంది. ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ Infinix Hot 40iపై బంపరాఫర్ ప్రకటించింది. ఈ ఫోన్లో 8 జీబీ ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్లో 6.6 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. అలానే 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల […]
Most Powerful Leaders In India: దేశంలో రాజకీయంగా అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా నరేంద్రమోదీ నిలిచారు. 2024 దేశంలోని రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి, సామార్థ్యాలపై ఇండియా టూడే సర్వే నిర్వహించింది. తాజాగా ఇండియా టుడే ఈ సర్వేను ప్రకటించగా.. దేశంలో రాజకీయంగా మోదీ శక్తివంతమైన నాయకుడిగా అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నట్టు ఇండియా […]
Legal Notice to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విషయమై ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జీవీ ‘వ్యూహం’ చిత్ర ప్రమోషన్స్‌లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారిని కించపరుస్తూ ఎక్స్ వేదికగా వరుసగా […]
Train Derailed at Peddapalli: పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి ఉత్తరప్రదేశలోని ఘజియాబాద్‌కు 44 బోగీలతో గూడ్స్ రైలు ఐరన్ రోల్స్ తో వెళ్తుంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ కన్నాల రైల్వే గేట్‌కు సమీపంలో మంగళవారం రాత్రి ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు బోల్తా పడినట్టు సమాచారం. రైలు వేగంగా వెళ్తున్న క్రమంలో బోగీల […]
Chiranjeevi vishwambhara Shooting Update: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నాడు. బింబిసార ఫేం మల్లిడి విశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డెబ్యూ చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు వశిష్ఠ. పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సోషియా ఫాంటసి డ్రామా వచ్చిన బింబిసార చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్లో మైలురాయి చిత్రంగా నిలిచింది. తొలి చిత్రం రికార్డు క్రియేట్ వశిష్ఠ.. […]
Manchu Vishnu On Kannappa Release Date: మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీతో బిజీగా ఉన్నాడు. అతడి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. మైథలాజికల్ అండ్ ఫాంటసీ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలో ఇవాళ మంచు విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా కన్నప్పు రిలీజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. […]
Amazing Price Cut: వివో కంపెనీ సబ్ బ్రాండ్ iQOO నుండి కొన్ని ఫోన్ మోడల్‌లు అత్యంత ప్రశంసలు పొందాయి. కొన్ని బడ్జెట్-ధర 5G మోడల్‌లు కూడా ప్రజాదరణ పొందాయి. వాటిలో ఐక్యూ కంపెనీకి చెందిన iQOO Z9s 5G ఫోన్ దాని స్టైలిష్ లుక్, బాంబ్స్టిక్ ఫీచర్ల ద్వారా కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ మొబైల్ ధరలను ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ భారీగా తగ్గించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. iQOO Z9s […]