Home / తాజా వార్తలు
Samsung Galaxy M15 5G Prime Edition: బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త. మీ వాలెట్‌ను ఖాళీ చేయకుండా ఇప్పుడు తక్కువ ధరకే ఫోన్ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఈ రోజు Amazonలో 15,000 లోపు అందుబాటులో ఉన్న అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్‌లను తీసుకొచ్చాము. ఈ Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌తో 4GB RAM, 6000mAh బ్యాటరీతో ఉంటుంది. Samsung Galaxy M15 5G ప్రైమ్ […]
Justice Sanjiv Khanna takes oath as 51st Chief Justice of India: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా తదితరులు హాజరయ్యారు. సీజేఐగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగియగా, ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ […]
Donald Trump: సెనెట్ ఓటింగ్‌తో సంబంధం లేకుండా తనకు నచ్చిన వాళ్లను నియమించుకుంటానని డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ట్రంప్ తన పాలకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కేబినెట్ నియామకాలపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెనెట్ సమ్మతి లేకుండానే తనకు ఇష్టంవచ్చిన అధికారులను నియమించుకునే హక్కు ఇవ్వాలని రిపబ్లికన్ చట్టసభ్యులను డిమాండ్ చేశారు. ఇందుకోసం నిబంధనలు మార్చాలని పట్టుబట్టినట్లు సమాచారం. డెమోక్రట్ల జోక్యానికి కోత.. అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. కేబినెట్, జ్యుడీషియల్ పోస్టులకు […]
Manipur attacking Army camp: మణిపుర్లో మరోసారి హింస చెలరేగింది. ఈ క్రమంలో జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11మంది సాయుధులు మృతిచెందారు. స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడులకు తెగబడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా కుకీ తిరుగుబాటుదారులుగా అనుమానిస్తున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు కొందరు గాయపడ్డారు. జకురాడోర్ కరోంగ్‌లోని ఇళ్లకు నిప్పు పెట్టారు. అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. […]
Ponguleti Srinivasa Reddy Sensational Comments: ఫార్ములా ఈ రేసింగ్‌లో జరిగిన అక్రమాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కేటీఆర్ కు ఏం పని? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో అక్రమాలు జరిగాయన్నారు. కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు గవర్నర్‌కు ఏసీబీ విజ్ఞప్తి చేసిందన్నారు. గవర్నర్ అనుమతి రాగానే ఏసీబీ ప్రశ్నిస్తుందన్నారు. కేసుల మాఫీ కోసమే కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు మా వద్ద […]
AP Budget 2024-25: అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రానికి ఊపిరి దొరికింది. గత 5 ఏళ్లు అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్.. పేదల పాలిట వరంగా మారింది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు ఆర్థిక ప్రగతి, విద్య, వైద్యం, వ్యవసాయానికి భారీగా కేటాయింపులు జరిగాయి. సవాళ్లను ఎదుర్కొంటూ… సంక్షేమ శకానికి నాంది పలుకుతామని ఆర్థికమంత్రి ఈ […]
New Honda Amaze: హోండా కార్స్ ఇండియా తన ఫోర్త్ జనరేషన్ సెడాన్ కారు అమేజ్‌ను వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయనుంది. కొత్త అమేజ్ ఇప్పుడు నేరుగా డిజైర్‌తో పోటీపడుతుంది. ఈసారి హోండా కొత్త అమేజ్‌లో చాలా పెద్ద మార్పులు చేసింది. కారును అత్యాధునిక డిజైన్, సరికొత్త టెక్నాలజీ, లుక్‌లో చూడొచ్చు. అయితే లాంచ్ చేయడానికి ముందు కంపెనీ ఈ కారు స్కెచ్‌ను విడుదల చేసింది. దీనిలో కారు ఎక్స్టీరియర్ నుంచి ఇంటీరియర్ వరకు […]
Electric Car Range Improve Tips: దేశంలో ఎలక్ట్రక్ వాహనాల సంఖ్య, డిమాండ్ రెండూ పెరుగుతన్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఇవి చాలా డబ్బును ఆదా చేస్తాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ కూడా కంపెనీలు చెబుతున్నట్లుగా అసలు డ్రైవింగ్ పరిస్థితుల్లో రావడం లేదు. దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. వాటిని గుర్తించకపోతే మీ వెహికల్ తక్కువ రేంజ్‌కు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని అద్భుతమైన […]
Maruti Suzuki Wagon R Facelift: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి నిరంతరం మార్కెట్లోకి కొత్త మోడళ్లను విడుదల చేస్తుంది. కంపెనీ తన కొత్త డిజైర్‌ను నవంబర్ 11న విడుదల చేయనుంది. అయితే ఇంతలో మారుతి కొత్త వ్యాగన్ ఆర్‌పై పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే మీరు త్వరలో ఫేస్‌లిఫ్టెడ్ వ్యాగన్ఆర్ను చూడగలరు. వ్యాగన్ ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కారు. ఈసారి ఈ కారులో ప్రత్యేకంగా ఏముంటుంది? తదితర వివరాలు […]
Oppo Find N5: ఒప్పో తన కొత్త బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌గా Oppo Find N5ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 2023లో లాంచ్ చేసిన Oppo Find N3కి సక్సెసర్‌గా రానుంది. అయితే తాజాగా బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ Oppo Find N5కి వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం కొత్త ఫొన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో రావచ్చు. ఫోన్ 2025 మొదటి త్రైమాసికంలో మార్కెట్లోకి […]