Home / తాజా వార్తలు
Ram Charan Visit Kadapa Dargah: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇటీవల లక్నోలో టీజర్ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించి విడుదల చేశారు. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని కూడా జరుపుకుంటుంది. ఈ […]
Matka Movie Review In Telugu: మెగా హీరో వరుణ్ తేజ్ కొంతకాలంగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ మధ్య అతడు నటించిన సినిమాలేవి వర్కౌట్ కావడం లేదు. చివరిగా అతడు నటించిన ‘గాంఢీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఓ భారీ హిట్ కొట్టేందుకు వైవిధ్యమైన కథ ‘మట్కా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలాస్ ఫేం కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే మూవీ […]
Robinhood Teaser Out: నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్ హుడ్’. భీష్మ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుంచి ఈ సినిమా అంచనాలు […]
Kanguva Movie Review in Telugu: తమిళ స్టార్ హీరో సూర్య మూవీ అంటే ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన ఎంచుకునే కథ, పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. అందుకే సూర్య సినిమాలకు కోలీవుడ్‌లోనే కాదు తెలుగులోనూ మంచి బజ్ ఉంది. దీంతో ఆయన నుంచి సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అలాంటి ఈసారి సూర్య ‘కంగువా ‘అంటూ ఓ పిరియాడికల్ యాక్షన్ డ్రామాతో రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శివ […]
Madras HC Reserves Order on Kasturi Shankar Bail: ప్రముఖ నటి కస్తూరి శంకర్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. అయితే ఈ కేసు విషయంలో కస్తూరి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన మాటలను వెనక్కి […]
Kanguva OTT Partner and Digital Rights: తమిళ స్టార్ హీరో సూర్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘కంగువ’ భారీ అంచనాల మధ్య ఇవాళ (నవంబర్ 14) థియేటర్లోకి వచ్చింది. విడుదలైన ఫస్ట్ షో నుంచి ఈ చిత్రం హిట్‌టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మొత్తం కంగువా గురించి మాట్లాడుతూ. సినిమా సూపర్ హిట్ అంటూ నెటిజన్లు మూవీని కొనియాడుతున్నారు. ముఖ్యంగా సూర్య పర్ఫామెన్స్, యాక్షన్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మొత్తానికి సినిమా ఫస్ట్షోకే హిట్ […]
Peddpalli Train Accident: పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి-రామగుండం మధ్య రాఘవాపూర్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు బోల్తాపడింది. ఐరన్ కాయిల్స్‌తో ఓ రైలు ఓవర్‌లోడ్‌లో వెళ్తున్నది. దీంతో 11 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింక్‌లు తెగిపోవడంతోపాటు ఒకదానిపై మరో బోగి పడి మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే 39 రైళ్లు రద్దు చేయడంతో పాటు 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 53 రైళ్లను […]
KTR Comments On Congress Government: రాష్ట్రంలో సాగుతోంది ఇందిరమ్మ రాజ్యం కాదని, ఇందిర ఎమర్జెన్సీ పాలన అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్ అని ఆరోపించారు. బుధవారం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. సీఎం తన సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్ అంటూ నాటకాలడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ విధానాలతోనే లగచర్ల ఘటన జరిగిందన్నారు. […]
Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీపై బీజేపీ అగ్రనేతలు విమర్శలు పదునెక్కాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మహా వికాస్ అఘాడీపై ఫైర్ అయ్యారు. ఎంవీఏ కూటమి నేతలంతా ఔరంగజేబు అభిమానుల సంఘం నాయకులు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని ధూలేలో బుధవారం జరిగిన బుధవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో షా ప్రసంగించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన తండ్రి బాల్ థాక్రే సిద్ధాంతాలను మరచిపోయారని […]
Democrats push to confirm Biden’s federal judge nominees: అగ్రరాజ్యం ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోని సెనెట్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డెమోక్రట్లు ఫెడరల్ న్యాయమూర్తుల నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ బాధ్యతలు వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. […]