Home / తాజా వార్తలు
Global debt burden: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదముందని గత ఏడాది కాలంగా ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలు వారి అనుమానాలు నిజం కాబోతున్నాయనే రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన మిలిటరీ వ్యయాలు, ఆధిపత్యం కోసం సాగుతున్న యుద్ధాలతో బాటు ప్రకృతి విపత్తులు, సైబర్ దాడులు, కొవిడ్ వంటి ఆరోగ్య సమస్యలు ప్రపంచాన్ని వేగంగా మరో మహా ఆర్థిక సంక్షోభం వైపు నెడుతున్నాయని నిపుణులు […]
KTR Sensational Decision On Politics: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ టాఫిక్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా సంక్షేమం, పథకాలను ప్రజలకు వివరిస్తున్నది. ఏడాదిపాటు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నష్టపోయారో ప్రచారం చేస్తామని విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో ఇరుపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరుకుంటున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. పాలిటిక్స్ కు తాత్కాలికంగా […]
IND vs PAK Match Pakistan beats India by 43 runs: అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్‌కు శుభారంభం దక్కలేదు. దుబాయ్ వేదికగా శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఓపెనర్ షాజైబ్ ఖాన్ సెంచరీ, మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ అర్ధ శతకంతో ఈ జోడీ తొలి వికెట్‌కు 160 పరుగుల […]
Best CNG Cars: నానాటికీ పెరుగుతున్న కాలుష్యం, ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మధ్య CNG కార్లు ఒక వరంగా మారాయి. మెరుగైన ఇంధన సామర్థ్యం ఇంజన్లతో తక్కువ ధరలకు వీటిని కొనుగోలు చేయొచ్చు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే అటువంటి CNG కార్లను చూద్దాం. ఇందులో మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్జి నుండి హ్యుందాయ్ ఎక్స్టర్ సిఎన్జి వరకు ఉన్నాయి. Maruti Suzki Alto K10 CNG ఆల్టో […]
Amazon Black Friday Sale Offers: అమెజాన్ భారతదేశంలో తన మొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ 2024ని నవంబర్ 29 నుండి ప్రారంభించింది. ఇది డిసెంబర్ 2 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, టీవీ, గృహోపకరణాలు, ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై తక్షణ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లను అందించడానికి అనేక బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రైమ్ మెంబర్లు అదనపు ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. […]
Samsung Galaxy S23 Ultra Offer: ఈ-కామర్స్ వెబ్సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రాను చౌకగా కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాయి. రెండు ప్లాట్‌ఫామ్‌లలో ఈ 200 మెగాపిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ ఇస్తున్నాయి. మీరు ప్రీమియం విభాగంలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Samsung Galaxy S23 Ultra ఉత్తమ ఎంపిక. సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాలో Samsung హై స్పీడ్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌ని […]
iQOO Neo Series: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐక్యూ నిశ్శబ్ధంగా రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. బడ్జెట్ ప్రైస్‌లో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఐక్యూ నియో 10 సిరీస్‌లో iQOO Neo 10, iQOO Neo 10 Pro మొబైల్స్ ఉన్నాయి. ఈ ఫోన్లలో 6.78 అంగుళాల డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రండి, వీటిలో ఏది బెస్ట్ ఫోన్? ధర, స్పెసిఫికేషన్స్ ఏమిటి? తెలుసుకుందాం. మార్కెట్లో ఐక్యూ మొబైల్స్‌కు విపరీతమైన డిమాండ్ […]
Pushpa 2 Ticket Rates Hiked: ‘పుష్ప 2’ టికెట్ ధరల భారీ పెంపునకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు టికెట్ ధరల పెంపును నిర్ణయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ వైయిటెడ్ మూవీ ‘పుష్ప 2’. డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా పుష్ప 2 మూవీ టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం […]
Varun Tej Matka OTT Release Date: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టేలేదు. ఓ మాదరి అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు థియటర్లో కనీస ఆక్యూపెన్సీ కూడా లేదు. ఫలితంగా మట్కా ఫస్ట్‌డే డే ఘోరమైన రివ్యూస్‌తో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈసారి […]
PMV EaS-E Launched: దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు పేరు చెప్పమని మిమ్మల్ని అడిగితే మీకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు MG కామెట్ ఈవీ లేదా టాటా టియాగో ఈవీ. ఈ రెండు కార్ల ధరలు వరుసగా రూ. 7 లక్షలు, రూ.8 లక్షలు. ఇప్పుడు దేశంలోనే అత్యంత చౌకైన కారు ఇది కాదని మీకు చెబితే, ఏ కారు తక్కువ ధరలో ఉంటుందో మీరు ఆశ్చర్యపోతారు. ఈ కారును ముంబైకి చెందిన స్టార్టప్ […]