Home / తాజా వార్తలు
Vivo T3 Lite 5G Offer: Vivo ప్రియులకు బంపర్ ఆఫర్ వచ్చింది. మీరు 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో 5G మొబైల్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. Vivo T3 Lite 5G ఫోన్ ఆకర్షణీయమైన తగ్గింపుతో సేల్‌కి తీసుకొచ్చింది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్, 10 శాతం తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం. Vivo T3 Lite 5G ఫోన్ ఈ ఏడాది […]
Amaran OTT Release Date Fix: తమిళ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అమరన్’. తమిళ చిత్రమైన అమరన్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్బుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన అమరన్ అక్టోబర్ 31న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించింది. విడుదలైన నెల రోజలు దాటిన ఇప్పటికీ అక్కడక్కడ థియేటర్లో ఆడుతూనే ఉంది. రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన […]
Actor Rajendra Prasad: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్క్రీన్‌పై కామెడీ ఎంతబాగా చేస్తారోలో ఎమోషన్స్ కూడా అదే స్థాయిలో పలికిస్తారు. తనదైన యాక్టింగ్స్ స్కిల్స్ నటి కిరీటి అనే బిరుదే పొందారు. వందటల సినిమాలు చేసిన ఆయన సినిమాల్లో అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆయన ఓ యూబ్యూట్ ఛానల్ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతిలో డబ్బుల్లేక […]
Cheaper Maruti Brezza: మారుతి బ్రెజ్జా దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతోంది. ఇటీవలే మారుతి సుజుకి తదుపరి తరం స్విఫ్ట్, డిజైర్లను భారత కార్ మార్కెట్లో విడుదల చేసింది. రెండు మోడల్‌లు కొత్త 1.2-లీటర్ మూడు-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ఇంజన్‌తో ఇతర కార్లను కూడా అప్‌గ్రేడ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం మారుతి సుజుకి బ్రెజ్జా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ మోడల్ ధర రూ. […]
Complaint Filed On Allu Arjunn: హీరో అల్లు అర్జున్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో దేశమంత చూట్టేస్తున్నాడు. అయితే ఈ కార్యక్రమాల్లో ఎక్కడికి వెళ్లిన తన ఫ్యాన్సిని ఉద్దేశిస్తూ ఆర్మీ అని పేర్కొంటున్నాడు. మై ఆర్మీ.. అల్లు ఆర్మీ అంటూ ఫ్యాన్స్ గురించి చెబుతున్నాడు. ఈ క్రమంలో ఆర్మీ ఆనే పదం వాడటంపై పలువురి నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో […]
Jason Sanjay First Movie Motion Poster: దళపతి విజయ్ హీరోగా కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఎంతోమంది తమిళ ఆడియన్స్ మనసు దొచుకుని అగ్ర హీరోగా ఎదిగారు. ఇప్పుడు ఆయన వారసుడు జాసన్ సంజయ్ ఇండస్ట్రీలో ఎంట్రీకి రెడీ అయ్యాడు. అయితే కెమెరా ముందుకు కాకుండా వెనకాల ఉండి సినిమా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. జేసన్ సంజయ్ దర్శకుడిగా తన మొదటి సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో […]
Samsung Mobile Offer: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సామ్సంగ్ ఇప్పుడు తన సరసమైన 4G మొబైల్ ఫోన్ Samsung Galaxy M05 ధరను తగ్గించింది. కంపెనీ ఈ Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7,999 వద్ద విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 1500 తగ్గించింది. ఆ తర్వాత Samsung Galaxy M05ని కేవలం రూ.6,499కే కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఎక్కువ సమయం వృధా చేయకుండా Samsung Galaxy M05ని చౌకగా ఎలా […]
Honda Activa e: హోండా యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోకి వచ్చేసింది. ఇది హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. పెట్రోల్ యాక్టివాతో పోలిస్తే ఈ స్కూటర్ డిజైన్ పరంగా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా, ఇది దాని విభాగంలో విభిన్నంగా ఉండే అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది స్వైప్ చేయగల బ్యాటరీతో వస్తుంది. మీరు ఈ స్కూటర్‌ను 5 కలర్ వేరియంట్లలో కొనచ్చు. ప్రస్తుతానికి, ఈ స్కూటర్ ధరను వెల్లడించలేదు కానీ […]
Amazon Black Friday Sale: అమెజాన్ ఇండియా తొలిసారిగా బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ఇండియాలో తీసుకువస్తోంది. ఈ సేల్ నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు పొందుతారు. ముఖ్యంగా మీరు గాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలపై మంచి తగ్గింపులను పొందుతారు. మీరు ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలపై 40 నుండి 75 శాతం తగ్గింపు, గృహ అవసరాలపై 65 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అదనంగా, […]
Samantha Father Died: స్టార్ హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా సమంత వెల్లడించింది. ‘మళ్లీ మనం కలిసుకునేంత వరకు డాడీ.. మిస్ యూ’ అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీతో సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు. అయితే ఆయన మరణానికి గల కారణం మాత్రం చెప్పలేదు. అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన చనిపోయినట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఈ […]