Home / టాలీవుడ్
Mahesh Babu Tweet About Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిన్న జనవరి 14న విడుదలై బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ పండగ మూవీని దింపారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫస్ట్ డే భారీ ఒపెనింగ్ ఇచ్చిన ఈ సినిమా పండుగ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి రోజు ఈ సినిమా రూ. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి వెంకటేష్ కెరీర్ హయ్యేస్ట్ […]
Game Changer Movie Telecast in Local TV: గేమ్ ఛేంజర్ మూవీ టీంకి మరో చేదు అనుభవం ఎదురైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా తొలి రోజు ఈ సినిమా రూ.186 పైగా కోట్ల గ్రాస్ చేసింది. అయితే కలెక్షన్స్ విషయంలో మూవీ టీం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ ను సినిమాను మొదటి నుంచి పైరసీ వెంటాడుతుంది. చిత్రీకరణ దశలోనే […]
RGV Comments on Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోతుంది. అయితే ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు రూ. 186 కోట్ల గ్రాస్ […]
Virat Karna First look From Naga Bandham: ‘పెద కాపు’ ఫేం విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శక్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ‘నాగబంధం’.. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. గూఢచారి, డెవిల్ వంటి సినిమాలకు నిర్మాత, డిస్ట్రీబ్యూటర్ గా వ్యవహరించి.. డెవిల్ చిత్రానికి దర్శకత్వం వహించిన అభిషేక్ నామా ఈ సినిమాతో మరోసారి మెగాఫోన్ పట్టారు. పద్మనాభ స్వామి, పూరీ జగన్నాథ్ దేవాలయల్లో బయటపడ్డ నిధులు, నిక్షేపాల ఆధారంగా నాగ బంధం […]
Daaku Maharaj First Day Collections: నందమూరి బాలకృష్ణ నటించి లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ కోల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. అక్కడక్కడ సినిమా లాగ్ అనిపించిన, ఫస్టాఫ్ ఆడియన్స్ ఊహకు అందేలా ఉన్నప్పటికీ బాలయ్య వైల్డ్ యాక్షన్ నెక్ట్స్ లెవల్ ఉందని, ఎమోషనల్ సీన్స్ ఆక్టటుకున్నాయంటూ రివ్యూస్ […]
Game Changer Hindi Collections: సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్లోకి వచ్చింది. ఈ పండగ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. బాక్సాఫీసు వద్ద గేమ్ ఛేంజర్ కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. రోజురోజుకు వసూళ్లు పెరగాల్సింది తగ్గుతున్నాయి. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ రావడంలో ఆడియన్స్ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే మెల్లిగా మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ వసూళ్లు మాత్రం పెరగలేదు. […]
Naanaa Hyraanaa Song Added: భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ ఛేంజర్ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ సూపర్ అంటున్నారు. కానీ ఓవరాల్‌గా సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదంటున్నారు. అసలు ఇది ఓ గ్లోబల్ స్టార్ సినిమా కాదని అంటున్నారు. అసలు గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా చిత్రం కాదని అంటున్నారు. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ బ్లాక్‌బస్టర్ హిట్ అని ఆశపడ్డ ఫ్యాన్స్, మూవీ టీంకి నిరాశే ఎదురైంది. కలెక్షన్స్ […]
Daaku Maharaj Twitter Review: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’. టైటిల్‌తోనే మూవీపై బజ్ పెంచింది మూవీ టీం. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మొదటి నుంచి ప్రచార పోస్టర్స్, కార్యక్రమాలతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, […]
Game Changer Collections Controversy : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్ అయిన శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కడం, ఇదే ఆయన తొలి స్ట్రయిట్ మూవీ కావడంలో ముందు నుంచే విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. పైగా ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన మూవీ కావడంలో అంచనాలు ఎక్కువ అయ్యాయి. శంకర్ చరణ్ […]
Dil Raju to Apologises to Telangana People: తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు దిల్ రాజు వీడియో రిలీజ్ చేశారు. నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశాం. నిజామాబాద్‌లో ఈవెంట్ పెట్టడం ఫస్ట్‌టైం. ఫిదా మూవీ సక్సెస్ మీట్ పెట్టాం, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చేశాం. నిజాబాద్తో నాకు ఉన్న అనుబంధం అలాంటి. […]