Home / టెలివిజన్
బుల్లితెరపై మంచి ప్రేక్షకులను అలరిస్తున్న షో జబర్దస్త్. ఎన్నో సంవత్సరాల నుండి ఈ షో ఈటీవీలో ప్రసారమవుతూ అందరికీ మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక ఇందులో పాల్గొనే కమెడియన్స్ కూడా తమ కామెడీ టైమింగ్స్ తో అందర్నీ నవ్వించి మంచి పేర్లు సంపాదించుకున్నారు. ఇక యాంకర్ల విషయానికి వస్తే అనసూయ
Haseena Movie Team: క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన హసీనా చిత్రంతో ప్రియాంక దే నటించింది. హీరోగా సాయి తేజ గంజి నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
షామ్నా కాసిమ్ కంటే కూడా తెలుగు ప్రేక్షకులకు "పూర్ణ"గానే ఎక్కువ పరిచయం ఈ బ్యూటీ. ‘శ్రీమహాలక్ష్మీ’ ‘సీమ టపాకాయ్’ 'అవును' వంటి చిత్రాలతో పాపులర్ అయిన ఈ హీరోయిన్ ఆ తర్వాత బుల్లితెరలో ఢీకి జడ్జిగా వ్యవహరించింది. కాగా ఈ అమ్మడు 2022 జూన్ నెలలో దుబాయ్ బేస్డ్ బిజినెస్మెన్ షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంక 4 ఏప్రిల్ 2023న పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పూర్ణ ఇటీవల తన కొడుకు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు.
బిగ్బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్గా, డబ్ స్మాష్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న దీప్తి సునైనా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. షార్ట్ మూవీస్, సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫోలోయింగ్ సంపాధించుకున్న హైదరాబాద్ అమ్మాయి.
బిగ్ బాస్ విన్నర్ సన్నీ ప్రేక్షకులకు సుపరిచితుడే. అత్తకు ముందు బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించిన యాంకర్.. బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్ లల్లో నటిస్తున్న సన్నీ ఇటీవల ఆహా వేదికగా ఏటీఎం వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరించాడు. ప్రస్తుతం డైమండ్ రత్నబాబు
బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు అనసూయ. అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు.
జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టింది ప్రియాంకా సింగ్. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ ఉండే సాయి తేజ్.. సడెన్ గా ప్రియాంకా సింగ్.. పింకీగా మారిపోయింది. ఇక కెరీర్ లో ఆమెకు బ్రేక్ వచ్చింది మాత్రం బిగ్ బాస్ తో అనే చెప్పాలి. బిగ్ బాస్ షోలో ఆమె యాటీట్యూడ్, బిహేవియర్, గేమ్ ఆడే విధానం, ముఖ్యంగా మానస్ తో లవ్ ట్రాక్..ఇలా
బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. తాజాగా ఈమె కూడా నటించిన “రంగమార్తాండ” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనసూయ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్
యాంకర్ మంజూష.. పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరలోకి రాకముందే వెండితెరపై పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ చిత్రంలో హీరో కి చెల్లెలిగా ప్రధాన పాత్రలో మంజూష నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్రమక్రమంగా వెండితెరపై కనుమరుగై.. బుల్లితెర పైన మంజూష
అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' మూవీ ద్వారా సాక్షి వైద్య టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మరియు సాంగ్ తో అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. ముంభై బ్యూటీ సాక్షి వైద్య మహారాష్ట్ర లోని ఠాణెలో 2000 జూన్ 19న సాక్షి జన్మించింది. గ్రాడ్యూయేషన్ పూర్తి కాగానే.. ఫ్యాషర్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.